బౌ టై
(బౌ నుండి దారిమార్పు చెందింది)
బౌ టై, ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక సెల్ఫ్-టై, "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి. దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.
పుట్టుక, చరిత్ర
మార్చు17వ శతాబ్దంలో క్రొయేషియా యుద్ధాలలో సైనికులు కాలరు యొక్క రెండు అంచులని పట్టి ఉంచటానికి స్కార్ఫ్ వంటి వస్త్రాన్ని వాడేవారు. దీని నుండే బౌ టై, నెక్ టై ఉద్భవించినవి.
బౌ టై కట్టే విధానం
మార్చురకాలు
మార్చు-
పట్టుతో చేసిన బౌ టై లు. ధిజిల్ ఎండ్ (ఎడమ), బ్యాట్ వింగ్ (కుడి)
-
బౌ టై లలో మూడవ రకము. డైమండ్ బౌ టై. వదిలిన కట్టిన చిత్రాలు.
-
ముందే కట్టిన బౌ టై
-
మామూలు టైని బౌ టై నాట్ తో కట్టిన విధానము. అబ్రహం లింకన్ ఎక్కువగా, అప్పుడప్పుడూ అడాల్ఫ్ హిట్లర్ తమ టై లని ఇలా కట్టుకొనేవారు
తయారీదారులు
మార్చు- చార్వెట్
- డుచాంప్
- పాల్ స్మిత్