బ్యాచ్
బ్యాచ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాత్విక్ వర్మ, నేహా పఠాన్, చాందిని భతిజ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2021 ఆగష్టు 26న నటుడు ఆకాశ్ పూరి చేతులమీదుగా విడుదల చేసి,[3] సినిమా 2022 ఫిబ్రవరి 18న విడుదలైంది.[4]
బ్యాచ్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | శివ |
రచన | శివ |
నిర్మాత | రమేశ్ గనమజ్జి |
తారాగణం | సాత్విక్ వర్మ నేహా పఠాన్ చాందిని భతిజ |
ఛాయాగ్రహణం | వెంకట్ మన్నం |
కూర్పు | జెపి |
సంగీతం | రఘు కుంచే |
నిర్మాణ సంస్థ | ఆకాంక్ష మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 2022 ఫిబ్రవరి 18 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
నటీనటులు మార్చు
- సాత్విక్ వర్మ
- నేహా పఠాన్
- చాందిని భతిజ
- పవన్
- వినోద్ నాయక్
- సుభాశ్
- శ్రీ మాధురి
- గీతిక
- వినోద్ కుమార్
- బాహుబలి ప్రభాకర్
- చిన్న
- మిర్చి మాధవి
- సంధ్య జనక్
సాంకేతిక నిపుణులు మార్చు
- బ్యానర్: ఆకాంక్ష మూవీ మేకర్స్
- నిర్మాత: రమేష్ ఘనమజ్జి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ
- సంగీతం: రఘు కుంచే
- సినిమాటోగ్రఫీ: వెంకట్ మన్నం
మూలాలు మార్చు
- ↑ Eenadu (4 February 2022). "బెట్టింగ్ 'బ్యాచ్'". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ Mana Telangana (15 February 2022). "యూత్‌ని టార్గెట్ చేసిన 'బ్యాచ్'". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ TV9 Telugu (26 August 2021). "యంగ్ హీరో ఆకాష్ పూరీ చేతుల మీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల." Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (15 February 2022). "ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.