ఆకాశ్ పూరి
ఆకాశ్ పూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2007లో బాలనటుడిగా చిరుత సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి 2015లో ఆంధ్రాపోరి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.[1]
ఆకాష్ పూరి | |
---|---|
![]() | |
జననం | హైదరాబాద్, తెలంగాణ | 1997 ఏప్రిల్ 12
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
తల్లిదండ్రులు | పూరి జగన్నాథ్, లావణ్య |
సినీ ప్రస్థానంసవరించు
ఆకాశ్ పూరి తన తండ్రి పూరి జగన్నాథ్ వారసుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2007లో బాలనటుడిగా చిరుత సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి 2015లో ఆంధ్రాపోరి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
నటించిన సినిమాలుసవరించు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | చిరుత | పూరీ జగన్నాథ్ | బాల నటుడు | |
2008 | బుజ్జిగాడు | చిన్ననాటి బుజ్జి | పూరీ జగన్నాథ్ | బాల నటుడు |
2009 | ఏక్ నిరంజన్ | పూరీ జగన్నాథ్ | బాల నటుడు | |
2012 | ది లోటస్ పాండ్ | నీరజ్ | పి.జి విందా | బాల నటుడు |
2012 | బిజినెస్ మేన్ | చిన్ననాటి సూర్య | పూరీ జగన్నాథ్ | బాల నటుడు |
2012 | *ధోని (2012) | కార్తిక్ సుబ్రమణియమ్ | ప్రకాష్ రాజ్ | బాల నటుడు |
2012 | గబ్బర్ సింగ్ | చిన్ననాటి గబ్బర్ సింగ్ | హరీష్ శంకర్ | బాల నటుడు |
2015 | ఆంధ్రాపోరి | నర్సింగ్ | రాజ్ మాదిరాజు | హీరోగా తొలి సినిమా |
2018 | మెహబూబా | రోషన్ | పూరి జగన్నాథ్ | |
2021 | రొమాంటిక్ | అనిల్ పాదురి | [2][3] | |
2021 | చోర్‌బజార్ | బచ్చన్ సాబ్ | జీవన్ రెడ్డి | [4] |
మూలాలుసవరించు
- ↑ Eenadu (26 October 2021). "Akash Puri: నాన్నకు డబ్బులిచ్చి కథ తీసుకుంటా: ఆకాశ్ పూరి - akash puri interview about romantic movie". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Sakshi (26 October 2021). "భయమేసింది.. పారిపోదామనుకున్నా: ఆకాశ్ పూరి". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Mana Telangana (26 October 2021). "అప్పుడు ఇద్దరం షాక్ అయ్యాము". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Eenadu (25 July 2021). "ఆకాశ్ పూరీ కొత్త సినిమా టైటిల్ ఇదే..! - akash puri new movie motion poster released". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.