బ్రతుకుతెరువు

(బ్రతుకు తెరువు నుండి దారిమార్పు చెందింది)

'బ్రతుకు తెరువు'తెలుగు చలన చిత్రం1953 ఫిబ్రవరి 6 న విడుదల.పి.ఎస్ రామకృష్ణారావు దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, సామర్ల వెంకట రంగారావు, శ్రీరంజని రేలంగి వెంకట్రామయ్య నటించిన ఈ చిత్రానికి సంగీతం సి ఆర్ సుబ్బరామన్,ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

బ్రతుకుతెరువు
(1953 తెలుగు సినిమా)

రేలంగి, అక్కినేని
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం కోవెలమూడి భాస్కరరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
శ్రీరంజని,
రేలంగి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ ,&
ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ భాస్కరా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పి. ఎస్ . రామకృష్ణారావు

సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్_ ఘంటసాల వెంకటేశ్వరరావు

గీత రచయిత:సముద్రాల జూనియర్

నేపథ్య గానం:ఘంటసాల, పి.లీల, జిక్కి, కె.ప్రసాదరావు, సరోజిని

నిర్మాత:కోవెలమూడి భాస్కరరావు

నిర్మాణ సంస్థ: భాస్కర్ ప్రొడక్షన్స్

విడుదల:06:02:1953.

పాటలు

మార్చు
  1. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - ఘంటసాల . రచన: సముద్రాల జూనియర్
  2. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - పి.లీల
  3. ఎదో మత్తు మందుజల్లి మాయలు చేసి మది దోచినాడే - పి.లీల
  4. గాలిమేడగ కూలే ఆశా ఆలులేని బ్రతుకే బాధ - కె. ప్రసాదరావు
  5. దారితెన్ను కానగరాని లోకానా వరదాయీ నీవే నిర్మలజ్యోతి - జిక్కి
  6. నందగోపాల ఏలా ఈజాగేలా నందగోపాల ఏలా ఈజాగేలా - పి.లీల
  7. రాడాయే కనరాడాయే ఆలిమనసు కనడాయే - పి.లీల
  8. వచ్చెనమ్మా వచ్చేనే ఉగాది పండుగ వచ్చెనే - జిక్కి, సరోజిని
  9. చలో చలో చలోవెంకన్నా చల్ ఛలో ఛలో_రేలంగి

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.