బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో

బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో 2024లో విడుదలైన సినిమా. డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించాడు. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 17న విడుదల చేసి, సినిమాను ఆగస్ట్‌ 23న విడుదలైంది.[1][2][3]

బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో
దర్శకత్వంఇమ్రాన్ శాస్త్రి
కథఇమ్రాన్ శాస్త్రి
నిర్మాత
  • డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం
  • ప్రదీప్‌ రెడ్డి
  • శివ నాయుడు
  • గోవా జ్యోతి
  • సుమన్ శెట్టి
  • జబర్దస్త్ అప్పారావు
ఛాయాగ్రహణంముజీర్ మాలిక్
కూర్పుఅవుల వెంకటేష్
సంగీతం
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • పాటలు:
  • సాకేత్ సాయిరామ్
నిర్మాణ
సంస్థ
  • డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
23 ఆగస్టు 2024 (2024-08-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • స్రవంతి బెల్లంకొండ
  • గురు
  • సూర్య శ్రీనివాస్
  • హర్షిణి
  • సమ్మెట గాంధీ
  • ప్రేమ్ సాగర్
  • జీవా
  • రూపా లక్ష్మి
  • రుద్ర తిప్పే స్వామి
  • కాకినాడ ప్రసాద్
  • రామన్
  • డిడి శ్రీనివాస్
  • ప్రియా

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇమ్రాన్ శాస్త్రి
  • సంగీతం: సాకేత్ సాయిరామ్
  • సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్
  • ఎడిటింగ్: అవుల వెంకటేష్
  • పాటలు: శ్రీనివాస్ మౌళి
  • కొరియోగ్రాఫర్: సుదర్శన్

మూలాలు

మార్చు
  1. Sakshi (16 August 2024). "ఆగస్టు 23న 'బ్రహ్మవరం' మూవీ రిలీజ్". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  2. Chitrajyothy (17 August 2024). "'బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో' విడుదల తేదీ ఫిక్సయింది". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.
  3. NTV Telugu (16 August 2024). "ఆగస్టు 23న బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో". Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.