బ్రహ్మసముద్రం మండలం
ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, బ్రహ్మసముద్రం (అయోమయ నివృత్తి) చూడండి.
బ్రహ్మసముద్రం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండలంలో 13 గ్రామాలున్నాయి. మండలానికి పశ్చిమ, దక్షిణ సరిహద్దులో కర్ణాటక ఉంది. తూర్పున బెళుగుప్ప, కళ్యాణదుర్గం మండలాలు, ఉత్తరాన రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాలు, తూర్పు, దక్షిణాల్లో శెట్టూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°34′01″N 76°56′42″E / 14.567°N 76.945°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | బ్రహ్మసముద్రం |
విస్తీర్ణం | |
• మొత్తం | 288 కి.మీ2 (111 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 43,162 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (390/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1006 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుజనాభా గణాంకాలు
మార్చు2001-2011 దశాబ్దిలో మండల జనాభా 39,518 నుండి, జిల్లా సగటు పెరుగుదల (12.1%) కంటే ఇది తక్కువగా 9.22% పెరిగి 43,162 కి చేరింది.[3]
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.