బ్రాహ్మణ గోత్రాల జాబితా

(బ్రాహ్మణ గోత్రములు జాబితా నుండి దారిమార్పు చెందింది)

హిందువుల బ్రాహ్మణ సమాజంలో కనుగొన్న గోత్రాల పాక్షిక జాబితా.

  • గోత్రాలు: ఇవి అనేకాలు. అందు కొన్ని శిష్యపరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియ చేయును. వీనిని ఇన్ని అని లెక్క పెట్టిచెప్పుట అసాధ్యము. అయినను ఇందు ముఖ్యమైనవి ఏబది. అవి కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వసిష్ఠ గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠమర్షణాదులు. వానిలో ప్రతిదానియందును అంతర్భాగాలు అనేకాలు ఉన్నాయి. అవి ఏకార్షేయములు ద్వ్యార్షేయములు త్ర్యార్షేయములు పంచార్షేయములును అయి ఉండును. అనఁగా ప్రవర చెప్పునపుడు కొందఱు ఒక ఋషిని కొందఱు ఇద్దరు ఋషులను కొందరు ముగ్గురు ఋషులను కొందఱు అయిదుగురు ఋషులను చెప్పి చెప్పుదురు అని అర్థం
  • అత్రి
  • అంగీరస
  • అలంబైయిన్
  • అజ
  • అర్కాయణ
  • అగ్రాయణ
  • అయాస్య
  • అర్యాయణ
  • ఆత్రేయ
  • ఆంగీరస

ఇంద్రగంటి

  • ఉపాధ్యాయ

ఏచూరి

ఓగిరాల

  • అంగిరస
  • అంజాయన
  • అంగాయన

చచిలుకూరు వారి విశ్వకర్మ గోత్రం

మార్చు
  • చాగంటి. ఆత్రేయస గోత్రం.సప్త ఋషులు. 6 వేల నియోగులు
  • చంద్రాయణ
  • చారోర
  • చ్యవన

nandikam

తనికెళ్ళ

  • దాలభ్య
  • ధనుంజయ
  • పరాశర
  • పౌరుకుత్స
  • పూతిమాషస
  • బాలి
  • బక్షి
  • భరద్వాజ
  • భల్కి
  • భార్గవ
  • మంజులూరి
  • మైత్రేయ
  • మిత్ర
  • మాండవియ
  • ముద్గల
  • మౌనభార్గవస
  • మద్దిపాటి
  • మంత్రాల - గోత్రం శ్రీవత్సస
  • Yaasakasa
  • రామనుజ

లోహితస

  • శాండిల్య
  • శర్మ
  • శ్రీవత్సస
  • షునాక్

సన్నిధి

మార్చు
  • సంక్రితి
  • సావర్ణ
  • సోరల్
  • సూర్యధ్వజ
  • హరిత

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు