గోత్రాలు జాబితా

  • విశ్వామిత్రుడు - గోత్రం అనగా మూల పురుషుడి పేరు
    పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది. నివాసం స్థానం కంటే లేదా ఇతర ముఖ్యమైన కుటుంబం లక్షణములు కాకుండా గోత్రము" యొక్క ప్రాముఖ్యము ఎంతో ప్రభావమంతమైనది.గోత్రము ఒక వ్యక్తి యొక్క తాత, ముత్తాతల పుట్టు, గుణ, గణములతో పాటు గురువులను, వృత్తులను తెలియ చేయవచ్చును. (డా.చిప్పగిరి)

కులాలకు చెందిన గోత్రములు[1]

మార్చు
  1. భాల్ గోత్రము ముప్పై ఐదు వంశాలు,
  2. కశ్యప గోత్రము ఎనభై రెండు వంశాలు,
  3. అత్రి గోత్రము డెబ్భై ఐదు వంశాలు,
  4. భారద్వాజ గోత్రము డెబ్భై ఏడు వంశాలు,
  5. జమదగ్ని గోత్రము డెబ్భై ఐదు వంశాలు,
  6. బస్నివాల గోత్రము ముప్పై ఒకటి వంశాలు,
  7. వశిష్ట గోత్రము ఎనభై వంశాలు,
  8. కౌశిక్ గోత్రము నలభై ఏడు వంశాలు,
  9. నైధ్రువ గోత్రము ఇరవై నాలుగు వంశాలు,
  10. గౌతమ గోత్రము పదిహేను వంశాలు,
  11. జిఫిర్‌గ్య గోత్రము పదహారు వంశాలు,
  12. ముద్గల గోత్రముఎనిమిది వంశాలు,
  13. వైన్య గోత్రముఆరు వంశాలు,
  14. శాండిల్య గోత్రము ఆరు వంశాలు,
  15. కుల్సా గోత్రము మూడు వంశాలు,
  16. వత్స గోత్రము రెండు వంశాలు,
  17. భార్గవ గోత్రము రెండు వంశాలు,
  18. పార్ధివ గోత్రము రెండు వంశాలు,
  19. విశ్వామిత్ర గోత్రము ఒక వంశం (కాలే),
  20. వాద్రాయణ గోత్రము ఒకటి కౌవ్ (భర్‌భరె).
  21. కౌండిన్య గోత్రము ఒక వంశం (రింగె).
  22. ధనుంజయ గోత్రం
  23. ఉపమన్యు గోత్రము ఒక వంశం (టిక్కె),
  24. అంగీరస గోత్రము ఒక వంశం (ధమన్‌కార్).
  25. లోహితాక్ష గోత్రము ఒక వంశం

భాటియా గోత్రములు

మార్చు
  • భాటియా వంశాలలో కనిపించే కింది 7 గోత్రములు, 84 నుఖ్‌ల యొక్క ఒక పాక్షిక జాబితా

వైష్ణవులు / హిందువులు:

  • 1-పరాశర: గజారియా, పంఛ్లోడియా, పాలేజా, గగ్లా, సోనీ, జియా, సోఫ్లా, మోగియా, ధధ, రికా, జిజ్ఞా, కొధియా, రాడియా, కజారియా, సిజివాలి, జలాల, మలన్, ధేవా, ధీరెన్, జైయతి, నియా, కోయా.
  • 2-శార్‌హంన్స్ (శాండిల్య) : జబ్, ధావన్, దుతియా, ధుతీయా, పురేఛా, పోరేఛా, బబ్లా, సుఖ్‌ది, వండ, ఉద్దేషి, వధూచ్, బేలాయ్, ధేగా, కంథియా.
  • 3-భరద్వాజ్: హారియా, పదమ్‌షి, జీవా, థుల, తమ్‌బొద్, లాజవంత, థకర్, భూదేరియా, మీడియా, మోటా, ఉనేగార్, సోథియా, పోడా, మోడియా, ధధల్, దేవ్‌చంద్ర, అషేర్.
  • 4-శూద్రవంశ: మథుర, సపత్, ఛఛియా, నగ్రా, బబ్లా, ప్రమ్లా, పోథా, పోధగా.
  • 5-మాధవధ్యాసవాస్: వేద, సురైయా, పంచాల్, ప్రేమ, పొవార్, గోకుల్‌గంధి, నయాగంధి, ఫారాస్‌గంధి, పరేగంధి, జుజర్‌గంధి, బీబల్.
  • 6-దేవదాస్: రమైయా, పవార్, రాజా, పరాజియా, గురుగులాబ్, కారతారి, ధధేర్, కుకడ్.
  • 7-ఋషివంశ: ముల్తాని, ఛముజా, దైయ, కరంగోట, కజియా.

హిందూ మతం గోత్రములు

మార్చు
  • గోవాల గోత్రము (ముంద్రా కమ్యూనిటీ)

గోత్రములు' మొత్తం ఎనభై తొమ్మిది. వీటిని ఏకోననవతి శాండిలగణ గోత్రములందురు.

  1. అగ్నిదేహ
  2. ఆయువత్స
  3. జౌధమేఘ
  4. కామశి
  5. కారేయ
  6. కోహల
  7. కోకంటికి
  8. కౌశి
  9. ఖాధంతీముఖ
  10. ఖారమయ
  11. గంగాయన
  12. గోభిల
  13. గోమూత్ర
  14. జౌననర్ధి
  15. జాలవర్ధి
  16. తైక్షమాభక్త
  17. ద్వన్వంతరి
  18. పాచక
  19. బహుదకి
  20. భాగూరి
  21. మాణవంశ
  22. మౌంజాయన
  23. బహుదరి
  24. వాక్యశఠ
  25. షఠమర్షణ
  26. వాత్సభలి
  27. వత్సాయన
  28. వాపిక
  29. వేదాయన
  30. శండిల
  31. శాండిల్య
  32. సౌదస
  33. హిరణ్య
  34. ఉత్తర (భోదాయన గోత్రము)
  35. ఉపలోధ
  36. కాకుమ్డజ
  37. కుహవ
  38. కేశిభ
  39. కోకిల
  40. కౌవలి
  41. గర్ధభీముఖ
  42. చలుభి
  43. చేరల
  44. జలంధవ
  45. త్వణభిమ్దు
  46. ద్వకసంధి
  47. దేవజాతి
  48. పర్వమౌంజిత
  49. పూపరి
  50. పైప్పాల
  51. బహూమింద
  52. భైదానవ
  53. వారి
  54. శాఖిల
  55. సుఖేతు
  56. సపన్చ
  57. సుధావన
  58. పైపుర (కాత్యాయన గోత్రము)
  59. ఆయ
  60. కస్యప
  61. కైరాత
  62. తధపాంస
  63. సనందనస
  64. పర్యస్యకర్ధమ
  65. పైప్పులాది
  66. మహాకోరలయ
  67. వలి
  68. వేదయాతి
  69. సంపాతి
  70. స్వవసు
  71. సుకేతు
  72. సుజాతిపుర (మాత్ససూత్రోక్త గోత్రములు)
  73. అవత్సర
  74. అశిత
  75. ఉహనా
  76. గృహల
  77. చటాయన
  78. జావంశ
  79. డాజి
  80. దైవల
  81. భుంజాల
  82. భూతమన
  83. మంగళ
  84. మాగేధర్భ
  85. మన్చమయూర
  86. శత్రుగాయ
  87. సుమోద
  88. సౌజమిముల
  89. వశిష్ఠ
  90. పరాశర
  91. హరిత
  92. కాశ్యప
  93. కౌశిక
  94. భారద్వాజ
  95. అగ్ని వైవస్వత
  96. వాధులస
  97. గౌతమ
  98. పంచాళ్ళ
  99. వులుట్ల
  100. మౌనభార్గవస
  101. ఆరుట్ల

సూచనలు

మార్చు
  1. Sherring, Matthew Atmore (1872). Hindu tribes and castes, Volume 1. Pp. 82

బయటి లింకులు

మార్చు