బ్రాహ్మణ గోత్రాల జాబితా
హిందువుల బ్రాహ్మణ సమాజంలో కనుగొన్న గోత్రాల పాక్షిక జాబితా.
- గోత్రాలు: ఇవి అనేకాలు. అందు కొన్ని శిష్యపరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియ చేయును. వీనిని ఇన్ని అని లెక్క పెట్టిచెప్పుట అసాధ్యము. అయినను ఇందు ముఖ్యమైనవి ఏబది. అవి కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వసిష్ఠ గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠమర్షణాదులు. వానిలో ప్రతిదానియందును అంతర్భాగాలు అనేకాలు ఉన్నాయి. అవి ఏకార్షేయములు ద్వ్యార్షేయములు త్ర్యార్షేయములు పంచార్షేయములును అయి ఉండును. అనఁగా ప్రవర చెప్పునపుడు కొందఱు ఒక ఋషిని కొందఱు ఇద్దరు ఋషులను కొందరు ముగ్గురు ఋషులను కొందఱు అయిదుగురు ఋషులను చెప్పి చెప్పుదురు అని అర్థం
అ
మార్చు- అత్రి
- అంగీరస
- అలంబైయిన్
- అజ
- అర్కాయణ
- అగ్రాయణ
- అయాస్య
- అర్యాయణ
ఆ
మార్చు- ఆత్రేయ
- ఆంగీరస
ఇ
మార్చుఇంద్రగంటి
ఈ
మార్చుఉ
మార్చు- ఉపాధ్యాయ
ఊ
మార్చుBo
మార్చుౠ
మార్చుఎ
మార్చుఏచూరి
ఐ
మార్చుఒ
మార్చుఓగిరాల
ఔ
మార్చుఅం
మార్చు- అంగిరస
- అంజాయన
- అంగాయన
క
మార్చుఖ
మార్చుగ
మార్చు- గార్గ
- గౌతమ
చచిలుకూరు వారి విశ్వకర్మ గోత్రం
మార్చు- చాగంటి. ఆత్రేయస గోత్రం.సప్త ఋషులు. 6 వేల నియోగులు
- చంద్రాయణ
- చారోర
- చ్యవన
జ
మార్చుట
మార్చుడ
మార్చుఢ
మార్చుnandikam
త
మార్చుతనికెళ్ళ
థ
మార్చుదశిక
మార్చు- దాలభ్య
- ధనుంజయ
ప
మార్చు- పరాశర
- పౌరుకుత్స
- పూతిమాషస
- బాలి
- బక్షి
- భరద్వాజ
- భల్కి
- భార్గవ
మ
మార్చు- మంజులూరి
- మైత్రేయ
- మిత్ర
- మాండవియ
- ముద్గల
- మౌనభార్గవస
- మద్దిపాటి
- మంత్రాల - గోత్రం శ్రీవత్సస
య
మార్చు- Yaasakasa
- రామనుజ
ల
మార్చులోహితస
వ
మార్చు- వాల్మీకి
- వశిష్ట
- వాసుదేవ
- వత్స
- విష్ణు
- విశ్వామిత్ర
- విష్ణువర్ధ
శ
మార్చు- శాండిల్య
- శర్మ
- శ్రీవత్సస
ష
మార్చు- షునాక్
స
మార్చుసన్నిధి
మార్చు- సంక్రితి
- సావర్ణ
- సోరల్
- సూర్యధ్వజ
హ
మార్చు- హరిత
ఇవి కూడా చూడండి
మార్చుగమనికలు
మార్చు- https://web.archive.org/web/20171014050327/http://www.vedah.net/manasanskriti/Brahmins.html
- https://web.archive.org/web/20171022064714/http://www.gurjari.net/ico/Mystica/html/gotr
- https://web.archive.org/web/20110818120820/http://www.merinews.com/article/same-gotra-marriages-lead-to-genetic-disorders/15827925.shtml