బ్రిగిట్ లెగ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

బ్రిగిట్ జేన్ లెగ్ (జననం 1964, జూన్ 29) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

బ్రిగిట్ లెగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్రిగిట్ జేన్ లెగ్
పుట్టిన తేదీ (1964-06-29) 1964 జూన్ 29 (వయసు 59)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 92)1990 జనవరి 18 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1990 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 45)1987 జనవరి 18 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1990 ఫిబ్రవరి 11 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1991/92కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 3 18 30 34
చేసిన పరుగులు 30 79 396 176
బ్యాటింగు సగటు 10.00 7.90 26.40 11.73
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 26 17 41* 39
వేసిన బంతులు 546 1,198 2,268 2,107
వికెట్లు 4 20 46 48
బౌలింగు సగటు 37.25 19.70 15.21 12.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/57 3/4 6/32 3/4
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 13/– 5/–
మూలం: CricketArchive, 28 April 2021

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 1987 - 1990 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు, 18 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ లో కూడా ప్రాతినిధ్యం వహించింది.[1][2]

మూలాలు మార్చు

  1. "Brigit Legg". ESPN Cricinfo. Retrieved 16 April 2014.
  2. "Brigit Legg". CricketArchive. Retrieved 28 April 2021.

బాహ్య లింకులు మార్చు