బ్రిటిషు భారతదేశంలో పరిపాలనా విభాగాలు

పరిపాలనా ప్రయోజనాల కోసం, బ్రిటిష్ ఇండియా క్రింది పరిపాలనా విభాగాలుగా విభజించబడింది:

ప్రధాన పరిపాలనా విభాగాలు

మార్చు

రాజకీయ యూనిట్లు

మార్చు

సంస్థానాలు బ్రిటిషు భారతదేశంలో భాగం కాదు. పేరుకు పరిపాలనాపరంగా బ్రిటిషు భారతదేశానికి వెలుపల, ఆయా సంస్థానాధీశుల పాలనలో ఉన్నప్పటికీ,[1] ఈ రాజ్యాలతో బ్రిటిషు వారి సంబంధాలను కింది విధంగా నిర్వహించేవారు.

అయినప్పటికీ, బ్రిటిషు అధికారులు సంస్థానపు అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నప్పుడు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లేవదీసేవారు.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Great Britain India Office. The Imperial Gazetteer of India. Oxford: Clarendon Press, 1908.
  2. William Cooke Taylor, A Popular History of British India