భక్త కబీర్
భక్త కబీర్ 1944లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చమ్రియా టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు.[1]
భక్త కబీర్ (1944 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | చమ్రియా టాకీస్ |
---|---|
భాష | తెలుగు |
మూలాలుసవరించు
- ↑ "Bhakta Kabir (1944)". Indiancine.ma. Retrieved 2022-05-11.
బాహ్య లంకెలుసవరించు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |