భగవంతరావు మాండ్లోయి

భగవంతరావు అన్నభావు మాండ్లోయ్ (డిసెంబరు 15, 1892 - నవంబరు 3, 1977) భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఖాండ్వాలో జన్మించారు. ఆయన పద్మభూషణ్ అనే పౌర పురస్కారం గ్రహీత. [1]

భగవంతరావు అన్నభావు మాండ్లోయ్
2nd మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
1 జనవరి 1957 – 30 జనవరి 1957
అంతకు ముందు వారురవిశంకర్ శుక్లా
తరువాత వారుకైలాష్ నాథ్ కట్జూ
In office
12 మార్చి 1962 – 29 సెప్టెంబర్ 1963
అంతకు ముందు వారుకైలాష్ నాథ్ కట్జూ
తరువాత వారుద్వారకా ప్రసాద్ మిశ్రా
మధ్య ప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
19571967
వ్యక్తిగత వివరాలు
జననం(1892-12-15)1892 డిసెంబరు 15
ఖాండ్వా, సెంట్రల్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా
మరణం1977 నవంబరు 3(1977-11-03) (వయసు 84)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
చదువుబి.ఎ.ఎల్ ఎల్ బి
As of 1 జూన్, 2017
Source: ["Profile - Bhagwantrao Mandloi". మధ్య ప్రదేశ్ విధాన సభ.]

1957 జనవరి 1 నుంచి 1957 జనవరి 30 వరకు, 1962 మార్చి 12 నుంచి 1963 సెప్టెంబర్ 29 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను 1957 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా అవిభాజ్య మధ్యప్రదేశ్ శాసనసభలోని ఖండ్వా విధానసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. [2]

మూలాలు

మార్చు
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved July 21, 2015.
  2. "General Elections of MP 1957" (PDF). Election Commission Of India. 2004.

బాహ్య లింకులు

మార్చు