భగవతీ దేవి శర్మ

భారతీయ ఉద్యమకారిణి

భగవతీ దేవి శర్మ భారతీయ సంఘ సంస్కర్త. ఆమె భారతీయ సామాజికి సంస్కర్త పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య భాగస్వామి. ఆమె ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ సహ వ్యవస్థాపకురాలు,[1][2] మధుర నుండి ప్రచురించబడిన మాస పత్రిక అఖండ్ జ్యోతి (अखण्ड ज्योति) స్థాపకురాలు కూడా.[3]

మాతాజీ

భగవతీ దేవి శర్మ
జననం(1926-09-20)1926 సెప్టెంబరు 20
మరణం1994 సెప్టెంబరు 19(1994-09-19) (వయసు 67)
ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్
అంతకు ముందు వారుశ్రీరామ్ శర్మ
ఉద్యమంయుగ్ నిర్మాణ్ యోజన
మహిళా జాగరణ్ అభియాన్
జీవిత భాగస్వామిశ్రీరామ్ శర్మ
పిల్లలుశైలబాల పాండ్య
బంధువులుప్రణవ్ పాండ్య (అల్లుడు)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె 1946లో శ్రీరామ్ శర్మను వివాహం చేసుకుంది.[4] ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ నిర్వహణలో ఆమె అతనికి సహాయం చేసింది. అతని మరణం తర్వాత, ఆమె ఆ సంస్థకి అధిపతిగా బాధ్యతలు చేపట్టింది.[5] ఆమె అనుచరులు ఆమెను మాతాజీ అని పిలుస్తారు.[6][7]

సన్మానాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Pariwar (AWGP), All World Gayatri. "Patron Founder". AWGP. Retrieved 2022-08-17.
  2. Heifetz, Daniel (2021-02-01). The Science of Satyug: Class, Charisma, and Vedic Revivalism in the All World Gayatri Pariwar (in ఇంగ్లీష్). State University of New York Press. ISBN 978-1-4384-8172-2.
  3. "Akhand Jyoti Jul-Aug 2020 by Akhand Jyoti Swadhyay". Issuu (in ఇంగ్లీష్). Retrieved 2022-10-26.
  4. Kumar, Ashish. A Citygraphy of Panchpuri Haridwar (in ఇంగ్లీష్). Clever Fox Publishing.
  5. McKean, Lise (1996-05-15). Divine Enterprise: Gurus and the Hindu Nationalist Movement (in ఇంగ్లీష్). University of Chicago Press. ISBN 978-0-226-56009-0.
  6. Heifetz, Daniel (2021-02-01). The Science of Satyug: Class, Charisma, and Vedic Revivalism in the All World Gayatri Pariwar (in ఇంగ్లీష్). State University of New York Press. ISBN 978-1-4384-8172-2.
  7. Kumar, Ashish. A Citygraphy of Panchpuri Haridwar (in ఇంగ్లీష్). Clever Fox Publishing.
  8. "Mata Bhagwati Devi Sharma Jhs Middle School, Jhansi - Reviews, Admissions, Fees and Address 2022". iCBSE (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
  9. "MATA BHAGWATI DEVI SHARMA JHS". School.org.in.
  10. "गिरिडीह गायत्री शक्तिपीठ में भगवती देवी शर्मा का मनाया गया महाप्रयाण दिवस". NEWSWING (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
  11. Kumar, Rinkesh (2021-09-20). "अखिल विश्व गायत्री परिवार की संस्थापिका भगवती देवी शर्मा का मनाया गया महाप्रयाण दिवस". 24 Jet News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-17.
  12. "भगवती देवी शर्मा की पुण्यतिथि पर शक्तिपीठ में जलाए गए दीप". Dainik Bhaskar.
  13. "भगवती देवी शर्मा का महानिर्वाण दिवस मना". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-08-17.
  14. "प्रकाट्य दिवस के रुप में मनाई गई भगवती देवी शर्मा की जयंती". Hindustan Dainik (in hindi). Retrieved 2022-08-17.{{cite web}}: CS1 maint: unrecognized language (link)