భరత్‌సిన్హ్ మాధవ్‌సింగ్ సోలంకి

భరత్‌సిన్హ్ మాధవ్‌సింగ్ సోలంకి (జననం 26 నవంబర్ 1953), భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు & గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై జూన్ 2009 నుండి మే 2014 వరకు రెండవ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో భారత ప్రభుత్వంలో కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్య శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

భరత్‌సిన్హ్ సోలంకి
భరత్‌సిన్హ్ మాధవ్‌సింగ్ సోలంకి


గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
2015 – మార్చి 2018
ముందు అర్జున్ మోద్వాడియా
తరువాత అమిత్ చావ్డా
పదవీ కాలం
2006 – 2008
ముందు బి.కె. గాధ్వి
తరువాత సిద్ధార్థ్ పటేల్

కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
పదవీ కాలం
అక్టోబర్ 2012 – మే 2014

రైల్వే శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
జనవరి 2011 – అక్టోబర్ 2012

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
జూన్ 2009 – జనవరి 2011

పదవీ కాలం
2004 – 2014
నియోజకవర్గం ఆనంద్

జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఏఐసీసీ ఇంచార్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 డిసెంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-26) 1953 నవంబరు 26 (వయసు 70)
బోర్సాద్, బొంబాయి రాష్ట్రం, భారతదేశం
(ప్రస్తుతం గుజరాత్ , భారతదేశం )
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు మాధవసింగ్ సోలంకి, విమ్లాబెన్
సంతకం భరత్‌సిన్హ్ మాధవ్‌సింగ్ సోలంకి's signature
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1992 - ప్రధాన కార్యదర్శి ( గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ )
  • 1995 - 2004 - గుజరాత్ శాసనసభ సభ్యుడు
  • 2003 - 2004 - ప్రతిపక్ష ఉప నాయకుడు, గుజరాత్ శాసనసభ
  • 2004 - 2014 - లో‍క్‍సభ సభ్యుడు
  • 2004 - ఏఐసీసీ సెక్రటరీ
  • 2006 - 2008 - గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
  • జూన్ 2009 - జనవరి 2011, కేంద్ర విద్యుత్ రాష్ట్ర మంత్రి
  • జనవరి 2011 - అక్టోబర్ 2012, రైల్వే రాష్ట్ర మంత్రి
  • అక్టోబర్ 2012 - మే 2014, రాష్ట్ర తాగునీరు & పారిశుద్ధ్య మంత్రి (స్వతంత్ర బాధ్యత)
  • 2015 - మార్చి 2018 గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు[2]

మూలాలు

మార్చు
  1. The Times of India (20 June 2020). "Rajya Sabha polls in Gujarat: Madhavsinh legacy dims, son falls short". Retrieved 31 July 2024.
  2. The Hindu (2 March 2014). "Bharatsinh Solanki may be made Gujarat Congress chief" (in Indian English). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.