భర్త

(భర్తలు నుండి దారిమార్పు చెందింది)

ఒక స్త్రీ వివాహం చేసుకున్న పురుషుణ్ణి ఆమె భర్త, మొగుడు, పెనిమిటి లేదా పతి అని సంబోధిస్తారు.

కుమారీ శతకములోని భర్తను గురించిన పద్యం :

పెనిమిటి వలదని చెప్పిన

పనియెన్నడు చేయరాదు బావలకెదుటన్

కనబడగరఅదు; కోపము

మనసున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!

కుమారీ! భర్త వద్దన్న పనియెప్పుడూ చెయ్యకూడదు. బావల యందు నిల్చునిగాని, కూర్చుండి గాని, మాటాడడం లాంటి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా మనసులో కోపానిని చోటివ్వకూడదు. కోపం పాపపు పనులు చేయిస్తుంది. శాంతంగా మసలుతూ ఉండాలి.

భర్తలపై క్రూరత్వం మార్చు

చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నందున భార్య/ఆమె తల్లిదండ్రులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే భర్తపై కూరత్వం (ఆంగ్లం: Cruelty against husband) గా పరిగణించబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=భర్త&oldid=3880008" నుండి వెలికితీశారు