భాగవతుల సుబ్రహ్మణ్యం
భాగవతుల సుబ్రహ్మణ్యం తెలుగు కథా రచయిత.[1]
జీవిత విశేషాలు
మార్చుఆయన శ్రీకాకుళం జిల్లా లోని వీరఘట్టాం గ్రామంలో ఆగస్టు 2 1958న జన్మించాడు. ఆయన వాడుక పేరు వజ్రపాణి/సుహృల్లేఖ/హరిచందన. ఆయన తొలికథ ఫిబ్రవరి 16 1979 న ప్రచురించబడినది.[1]
కథలు
మార్చుఆయన కథలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. కథానిలయం లో కొన్ని లభిస్తాయి.
కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
అంతరంగం కథనం | ఆంధ్రప్రభ | వారం | 1975-10-08 |
అంతే మరి! | ఆంధ్రపత్రిక | వారం | 1979-06-29 |
అధ్యక్షరాక్షసీయం | ఆంధ్రభూమి | ఆదివారం | 2000-11-26 |
ఆగిపోయిన కథ | ఆంధ్రప్రభ | వారం | 1980-07-30 |
ఓ మహాత్మా! ఓ మహర్షీ! | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1996-11-10 |
కాంప్లికేటెడ్ కేస్ | జ్యోతి | మాసం | 1982-12-01 |
చైత్రంలో చిరుజల్లు | చతుర | మాసం | 1993-10-01 |
డైరీ | ఆంధ్రపత్రిక | వారం | 1979-02-16 |
ధ్వజస్తంభ ప్రతిష్ఠ | భారతి | మాసం | 1986-01-01 |
నగరం... | ఆంధ్రభూమి | వారం | 1998-08-06 |
నగరాలు ఎదుగుతున్నాయి | ఆంధ్రభూమి | ఆదివారం | 1997-05-18 |
నచిత్ర...పత్రిక | ఆంధ్రప్రభ | వారం | 1996-06-05 |
నిశితీక్షడు | ఆంధ్రప్రభ | ఆదివారం | 1996-10-13 |
పేపర్ దోసె | ఆంధ్రప్రభ | వారం | 1988-01-20 |
పేపర్ స్నేక్స్ | రచన | మాసం | 1999-10-01 |
భలే'బలీ'యం | ఆంధ్రజ్యోతి | వారం | 1997-06-13 |
రైలుపట్టాలు | భారతి | మాసం | 1984-02-01 |
వాయిదాల వలయం | ఆంధ్రప్రభ | వారం | 1988-12-28 |
వి (దేశీ) ఫణి | విపుల | మాసం | 1995-10-01 |
వెదురు పడవలు | ఆంధ్రపత్రిక | వారం | 1985-02-22 |
సన్మాన పదసోపానపటము | రచన | మాసం | 1993-08-01 |
సూపర్ హిట్ | చతుర | మాసం | 1996-04-01 |
సెల్ఫ్ మర్డర్ మేడ్ ఈజీ | రచన | మాసం | 1996-05-01 |