భాటియా

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

భాటియా (Bhatia) కొందరు భారతీయుల ఇంటిపేరు.

  • యస్తికా భాటియా, భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.
  • అశోక్ భాటియా, భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, థియేటర్ నటుడు.
  • తమన్నా భాటియా, ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటిస్తున్న భారతీయ నటి.
"https://te.wikipedia.org/w/index.php?title=భాటియా&oldid=4131010" నుండి వెలికితీశారు