బానూ జహంగీర్ కోయాజీ

(భాను జహంగీర్ కొయాజి నుండి దారిమార్పు చెందింది)

భాను జహంగీర్ కొయాజి (22 ఆగస్టు 1918 – 2004 జూలై 15) ఒక భారతీయ డాక్టర్, కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ ఉద్యమకారిణి. ఆమె పూణె లోని కింగ్ అడ్వర్డ్ హాస్పటాల్ కు డైరక్టరుగా యున్నారు. ఆమె మహారాష్ట్ర లోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. ఆమె యూనియన్ ప్రభుత్వానికి సలహాదారు. అంతర్జాతీయ ప్రాముఖ్యం పొందిన వ్యక్తి.

భాను జహంగీర్ కొయాజి
జననం(1917-09-07)1917 సెప్టెంబరు 7 [1]
మరణం2004 జూలై 15(2004-07-15) (వయసు 86)
నివాసంపూణె, భారత దేశము
పౌరసత్వంభారతీయులు
జాతిపార్శీ
రంగములువైద్యరంగం
వృత్తిసంస్థలుKing Edward Memorial Hospital, Pune
చదువుకున్న సంస్థలుGrant Medical College
ప్రసిద్ధి
ముఖ్యమైన పురస్కారాలు

ఆమె 1989 లో పద్మభూషణ్ అవార్డును, 1993 లో రామన్ మెగసెసె అవార్డును అందుకున్నారు.[2]

విజయాలు

మార్చు

Banoo was an able administrator and this was highlighted by the fact that the King Edward Memorial Hospital, Pune hospital grew from 40 beds in 1944 to 550 beds in 1999. She held many prominent posts. She was a member of the Scientific and Technical Group in Human Reproduction, WHO, Women's Health and Development; and Health, Manpower and Development at WHO. She was a Consultant to the Government of Maharashtra, the Government of India, the World Bank, Ford Foundation, UNFPA and many other bodies of national and international importance. She was also a member of the Management Council as well as Professor Emeritus, Pune University.[1] Her major contribution has been in the areas of family planning, urban and rural health and children's health.[3]

సకాళ్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్

మార్చు

ఈమె సకాళ్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కి నిర్డేశకురాలిగా వ్యవహరించారు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Dr. Banoo Coyaji (1917-2004)". King Edward Memorial Hospital. Archived from the original on 8 ఆగస్టు 2013. Retrieved 31 August 2013.
  2. "Social worker Banoo Coyaji passes away". Times of India. Archived from the original on 2012-03-08. Retrieved 31 August 2013.
  3. 3.0 3.1 "Social worker Banoo Coyaji dead". rediff.com. Retrieved 31 August 2013.

ఇతర పఠనాలు

మార్చు
  • Indra Gupta, India’s 50 Most Illustrious Women, New Delhi: Icon Publications, 2003, ISBN 81-88086-03-7

ఇతర లింకులు

మార్చు