భారతదేశం లోని రైల్వే పాఠశాలల జాబితా
(భారతదేశం రైల్వే పాఠశాలలు జాబితా నుండి దారిమార్పు చెందింది)
భారతీయ రైల్వేలు తమ ఉద్యోగుల పిల్ల సౌకర్యార్థం నిర్మీచి నిర్వహిస్తున్న పాఠశాలలే రైల్వే పాఠశాలలు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైల్వే పాఠశాలల జాబితా ఇది.
రైల్వే పాఠశాల Railway School | |
---|---|
స్థానం | |
భారతదేశం India | |
సమాచారం | |
Motto | స్టడీ సర్వ్ షైన్ Study Serve Shine |
స్థాపన | 1873 |
Authority | రైల్వే బోర్డు |
ఆంధ్రప్రదేశ్
మార్చు- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, గుంతకల్
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, కాజీపేట
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, దక్షిణం లాలాగూడ, సికింద్రాబాదు
- రైల్వే బాయ్స్ ఉన్నత పాఠశాల, ఉత్తరం లాలాగూడ, సికింద్రాబాదు
- రైల్వే జూనియర్ కళాశాల, తారనాక రోడ్, లాలాగూడ, సికింద్రాబాదు (సీబీఎస్ఈ అనుబంధం)
- రైల్వే కాలనీ ఉన్నత పాఠశాల, చిలకలగూడ, సికింద్రాబాద్.
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, బిట్రగుంట
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, రాజమండ్రి
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం), విజయవాడ
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల (తెలుగు మీడియం), సత్యనారాయణపురం, విజయవాడ (ఆగిపోయినది)
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం
- రైల్వే గవర్నమెంట్ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం
- సౌత్ ఈస్ట్ రైల్వే ఉన్నత పాఠశాల, మర్రిపాలెం, విశాఖపట్నం
అస్సాం
మార్చు- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, దిబ్రూఘర్
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, హిజుగురి , తిన్‌సుకియా (అస్సామీ మీడియం)
- నేతాజీ విద్యాపీఠ్ రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, మలిగాం
- రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, మలిగాం
- రైల్వే ఉన్నత పాఠశాల (బెంగాలీ మీడియం), గౌహతి.
- రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, పాన్‌బజార్
- రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, బాదర్‌పూర్
- రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, నాగోంవ్
బీహార్
మార్చు- తూర్పు రైల్వే ఇంటర్ కళాశాల, జమాల్పూర్, ముంగేర్
ఛత్తీస్‌గఢ్
మార్చు- దక్షిణ తూర్పు రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), బిలాస్పూర్, ఛత్తీస్‌గఢ్
- దక్షిణ తూర్పు రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ (హిందీ మీడియం), బిలాస్పూర్, ఛత్తీస్‌గఢ్
గుజరాత్
మార్చుకేరళ
మార్చుమధ్యప్రదేశ్
మార్చు- రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, రత్లాం
- సెంట్రల్ రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్, బినా
- సెంట్రల్ రైల్వే సీనియర్ సెకండరీ స్కూల్, ఇటార్సి (సీబీఎస్ఈ అనుబంధం)
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (హిందీ మీడియం), ఇటార్సి
- మధ్యప్రదేశ్ రైల్వే సమాజ్ కళ్యాణ్ కేంద్ర హై సెకండరీ స్కూల్, భోపాల్
- రైల్వే బల్ మందిర్ హయర్ సెకండరీ స్కూల్, భోపాల్
- పశ్చిమ మధ్య రైల్వే సామాజిక సంక్షేమం సెంటర్ హయ్యర్ సెకండరీ స్కూల్, భోపాల్
- పశ్చిమ మధ్య రైల్వే సీనియర్ సెకండరీ స్కూల్, న్యూ యార్డ్ ఇటార్సి, హోషంగాబాద్ (సీబీఎస్ఈ అనుబంధం)
- పశ్చిమ మధ్య రైల్వే ఉన్నత పాఠశాల, జబల్పూర్ (సీబీఎస్ఈ అనుబంధం)
- సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్, నయిన్‌పూర్ (సీబీఎస్ఈ అనుబంధం)
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), నయిన్‌పూర్
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (హిందీ మీడియం), నయిన్‌పూర్
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), చింద్వారా
- పశ్చిమ మధ్య రైల్వే సీనియర్ సెకండరీ స్కూల్, న్యూ కాట్నీ జంక్షన్, కాట్నీ (ఎం.పి.) (సీబీఎస్ఈ అనుబంధం)
మహారాష్ట్ర
మార్చు- సెంట్రల్ రైల్వే సెకండరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), కళ్యాణ్ (సీబీఎస్ఈ అనుబంధం)
- సెంట్రల్ రైల్వే సీనియర్ సెకండరీ స్కూల్, జలగావ్, భూసావల్ (సీబీఎస్ఈ అనుబంధం)
- సెంట్రల్ రైల్వే సెకండరీ స్కూల్ & జూనియర్ కాలేజీ, కళ్యాణ్
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, పూర్ణ, పర్భాని [1]
- సెంట్రల్ రైల్వే ఉన్నత పాఠశాల, షోలాపూర్
- సెంట్రల్ రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్, అజ్ని, నాగ్‌పూర్
- రైల్వే మెన్స్ హై స్కూల్, అజ్ని, నాగ్‌పూర్
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (హిందీ మీడియం), తుంసర్ రోడ్
- రైల్వే మిక్స్‌డ్ ప్రాథమిక, మధ్య స్కూల్ (హిందీ మీడియం), డొంగర్‌ఘర్
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), డొంగర్‌ఘర్
- రైల్వే మిక్స్‌డ్ ప్రైమరీ స్కూల్ (హిందీ మీడియం), మోతీ బాగ్, నాగ్‌పూర్
- సెంట్రల్ రైల్వే సెకండరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), థానే
- సెంట్రల్ రైల్వే ఉన్నత పాఠశాల, అంబేద్కర్ రోడ్, పరేల్, ముంబై
ఒడిషా
మార్చు- ఈస్ట్ కోస్ట్ రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, పలాస
- ఈస్ట్ కోస్ట్ రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, తాల్చేర్
- ఈస్ట్ కోస్ట్ రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), ఖుర్దా రోడ్, జతాని (సీబీఎస్ఈ అనుబంధం)
- దక్షిణ తూర్పు రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, బొండముంద, సుందర్‌ఘర్
- దక్షిణ తూర్పు రైల్వే ఉమెన్స్ ఆర్గనైజేషన్ స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), ఖుర్దా రోడ్, వ్(సీబీఎస్ఈ అనుబంధం)
- దక్షిణ తూర్పు రైల్వే మిక్స్‌డ్ మిడిల్ స్కూల్ , రైల్వే కాలనీ, ఝార్సుగూడ (సీబీఎస్ఈ అనుబంధం)
- రైల్వే సెటిల్మెంట్ ఉన్నత పాఠశాల, కాలేజీ స్క్వేర్, కటక్
- రైల్వే కాలనీ ఉన్నత పాఠశాల, మంచేశ్వర్, భువనేశ్వర్
రాజస్థాన్
మార్చు- రైల్వే సీనియర్ సెకండరీ స్కూల్, అబూ రోడ్.
- రైల్వే ప్రాథమిక (ఇంగ్లీష్ మీడియం) స్కూల్, హజారీబాగ్, అజ్మీర్ (1884 సం.లో స్థాపించబడిన ఒక సహ విద్య పాఠశాల)
తమిళనాడు
మార్చు- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, ఆర్కోణం
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, ఈరోడ్
- రైల్వే కాలనీ మునిసిపల్ హైయ్యర్ సెకండరీ స్కూల్, ఈరోడ్
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం), జోలార్‌పేట
- రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, మధురై
- రైల్వే బాలభవన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, రైల్వే కాలనీ, అయ్యన్నవరం, చెన్నై
- రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, పెరంబూరు
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, పోదనూర్
- రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, గోల్డెన్ రాక్, తిరుచిరాపల్లి (రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల/ ఇంగ్లీష్ మీడియం/ జిఒసితో విలీనమైంది)
- రైల్వే మిక్స్డ్ మధ్య స్కూల్ (తమిళం మీడియం), గోల్డెన్ రాక్, తిరుచిరాపల్లి (రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల/ ఇంగ్లీష్ మీడియం/ జిఒసితో విలీనమైంది)
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం), గోల్డెన్ రాక్, తిరుచిరాపల్లి (పైస్థాయి నవీకరణగా హయ్యర్ సెకండరీ స్కూల్ చేయబడింది)
- రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ (తమిళ మీడియం), గోల్డెన్ రాక్, తిరుచిరాపల్లి (రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల/ ఇంగ్లీష్ మీడియం/ జిఒసితో విలీనమైంది)
- రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, విల్లుపురం
- రైల్వే కాలనీ ఎయిడెడ్ మధ్య స్కూల్, తంజావూరు
- రైల్వే మిక్స్డ్ మెట్రిక్యులేషన్ స్కూల్, తంజావూరు
ఉత్తర ప్రదేశ్
మార్చు- నార్త్ సెంట్రల్ రైల్వే కాలేజ్, తుండ్ల, ఫిరోజాబాద్ (సీబీఎస్ఈ అనుబంధం)
- నార్త్ ఈస్ట్రన్ రైల్వే సీనియర్ సెకండరీ స్కూల్, గోరఖ్‌పూర్ (సీబీఎస్ఈ అనుబంధం)
- నార్త్ ఈస్ట్రన్ రైల్వే బాయ్స్ ఇంటర్ కాలేజ్, గోరఖ్‌పూర్ (యుపి బోర్డు అనుబంధం)
- నార్త్ ఈస్ట్రన్ రైల్వే బాలికల ఇంటర్ కాలేజ్, గోరఖ్‌పూర్ (యుపి బోర్డు అనుబంధం)
ఉత్తరాఖండ్
మార్చు- ఓక్ గ్రోవ్ స్కూల్, ఝారిపాని, ముస్సోరీ
పశ్చిమ బెంగాల్
మార్చు- దక్షిణ తూర్పు రైల్వే బాయ్స్ స్కూల్, ఆద్రా, పురులియా
- దక్షిణ తూర్పు రైల్వే గర్ల్స్ 'ఉన్నత పాఠశాల, ఆద్రా, పురులియా
- దక్షిణ తూర్పు రైల్వే ప్రైమరీ స్కూల్, ఆద్రా, పురులియా
- తూర్పు రైల్వే హై స్కూల్, బుర్ద్‌వాన్ (సీబీఎస్ఈ అనుబంధం)
- దక్షిణ తూర్పు రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల, మిడ్నాపూర్ (సీబీఎస్ఈ అనుబంధం)
- దక్షిణ తూర్పు రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ (ఇంగ్లీషు మీడియం.), సంత్రగచ్చి, హౌరా (సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఇండియన్ స్కూల్ కౌన్సిల్, న్యూ ఢిల్లీ. ఐసిఎస్‌ఈ (క్లాస్ 10) ఐఎస్‌సి (క్లాస్ 12) అనుబంధం ).
- దక్షిణ తూర్పు రైల్వే బాయ్స్ స్కూల్, ఖరగ్‌పూర్
- తూర్పు రైల్వే బాయ్స్ 'హయ్యర్ సెకండరీ స్కూల్, అస్సంసోల్
ఇవి కూడా చూడండి
మార్చుచిత్రమాలిక
మార్చు-
జోలార్‌పేట రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల
-
బొంగైగావ్ రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్
-
రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, పెరంబూరు
-
రైల్వే మిక్స్‌డ్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీషు మీడియం) జెటిజె
-
1975 లేదా 1976లో వరద ద్వారా చుట్టుముట్టిన రైల్వే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రవేశద్వారం ,
-
రైల్వే ఉన్నత పాఠశాల