భరత మాత

(భారతమాత నుండి దారిమార్పు చెందింది)
అబనీంద్రనాథ్ టాగోర్ చిత్రించిన భరతమాత చిత్రం
కన్యాకుమారిలో ఉన్న భరతమాత విగ్రహం
యానాంలో సింహంతో సహా ఉన్న భరతమాత విగ్రహం

భరత మాత అనగా భారతదేశం తల్లి, భరతమాత భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఈమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.

చారిత్రక కోణంసవరించు

భరతమాత యొక్క చిత్రం 19 వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీ చే రూపొందిన ఒక నాటకంలో 1873 లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ యొక్క 1882 నవల ఆనందమాత్ పరిచయ భక్తిగీతం "వందేమాతరం"", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ పాటగా మారింది.

నెల్లూరుజిల్లా పెంచలకోనలోని భరతమాత మందిర చిత్రాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

తెలుగుతల్లి

తెలంగాణ తల్లి

"https://te.wikipedia.org/w/index.php?title=భరత_మాత&oldid=2951479" నుండి వెలికితీశారు