భారతి ఎయిర్టెల్

భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ లేదా ఎయిర్టెల్ అనేది భారత టెలికాం లోని ఒక ప్రధాన ప్రైవేట్ నెట్వర్క్. వీరి సేవలు 18 దేశాలలో అందుబాటులో ఉన్నాయి[8]. ఈ నెట్వర్క్ భారతదేశం తో పాటుగా ఆసియా లోని బంగ్లాదేశ్ శ్రీలంక, ఆఫ్రికా ఖండం లోని కెన్యా , చాద్ , కాంగో బి, మడగాస్కర్ ,నైజర్ , మలావి, ఉగాండా, నైజీరియా, రువాండా జాంబియా టాంజానియా గబాన్ సిచెల్లెస్ మొదలగు దేశాలలోనూ లోనూ సేవలు అందిస్తోంది. ఇవి కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్ సింగపూర్ లలో వీరి ఉనికి ఉంది.[9]

Bharti Airtel Limited
TypePublic
ISININE397D01024
పరిశ్రమTelecommunications
స్థాపన7 జూలై 1995; 28 సంవత్సరాల క్రితం (1995-07-07)[1]
FoundersSunil Bharti Mittal
ప్రధాన కార్యాలయంBharti Crescent, 1, Nelson Mandela Road, New Delhi, India[1]
Areas served
Worldwide
Key people
Products
RevenueIncrease 8,75,390 మిలియను (US$11 billion) (2020)[2]
Decrease −17,318 మిలియను (US$−220 million) (2019)[2]
Increase 4,095 మిలియను (US$51 million) (2019)[2]
Total assetsIncrease 27,51,975 మిలియను (US$34 billion) (2019)[2]
Members423.28 [3][4][5]
(March 2020)
Number of employees
19,405 (2020)[2]
ParentBharti Enterprises (64%)
Singtel (36%)[6][7]
Subsidiaries
Websitewww.airtel.in Edit this on Wikidata

ఇతర కార్యక్రమాలు మార్చు

  • హైదరాబాద్ మారథాన్: హైదరాబాద్ మారథాన్ అనేది ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరిగే వార్షిక మారథాన్ పోటీ. ముంబై మారథాన్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద మారథాన్ ఇది.
 
నవంబర్ 2010 వరకు ఎయిర్టెల్ ఉపయోగించిన లోగో
 
19 దేశాలలో భారతి ఎయిర్టెల్ యొక్క కవరేజ్ మ్యాప్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Overview". Airtel.in. Archived from the original on 7 November 2015. Retrieved 12 November 2015.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Bharti Airtel Financial Statements 2019" (PDF). Bharti Airtel Ltd. Retrieved 25 July 2019.
  3. "Quarterly report on the results for the Fourth quarter FY 2019". airtel africa. 31 March 2019. Retrieved 14 May 2019.
  4. "Q4 Bharti airtel limited" (PDF). bharti airtel. 31 March 2020. p. 4. Retrieved 5 May 2020.
  5. "Press Release on Telecom Subscription Data as on 31 March 2020" (PDF). Telecom Regulatory Authority of India. 31 March 2020. Retrieved 14 July 2020.
  6. "Shareholding Pattern | Bharti Airtel". Airtel.in. Archived from the original on 24 May 2012. Retrieved 16 May 2020.
  7. "Shareholding Pattern as of Dec 2011| Bharti Airtel" (PDF). Archived from the original (PDF) on 26 August 2012. Retrieved 16 May 2020.
  8. https://www.airtel.in/
  9. https://www.airtel.com/