ఆఫ్రికా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది.[2] 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.[3]ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. 54 పూర్తిగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలు (దేశాలు), 9 ప్రాంతాలు, కొద్దిపాటి గుర్తింపు కానీ లేక గుర్తింపే లేకుండా కానీ ఉన్న రెండు డీ-ఫాక్టో స్వతంత్ర దేశాలు ఉన్నాయి.[4] అత్యధిక సంఖ్యలోని దేశాలు ఉత్తరార్థగోళంలోనే ఉన్నా చెప్పుకోదగ్గ భాగం, పలు దేశాలు దక్షిణార్థ గోళంలోనూ ఉన్నాయి.
ఆఫ్రికా
విస్తీర్ణం | 30221532 చ.కి.మీ. |
---|---|
జనాభా | 922,011,000[1] (2005, జనాభావారిగా ఖండాల జాబితా|2వది) |
జనసాంద్రత | 30.51/కి.మీ.² (దాదాపు 80/చ.మై.) |
దేశాలు |
|
ఆధారిత దేశాలు | |
ప్రాంతీయత | ఆఫ్రికన్ |
భాషలు | ఆఫ్రికా భాషలు, అనేక ఇతరభాషలు |
టైం జోన్లు | UTC-1 (కేప్ వెర్డే) to UTC+4 (మారిషస్) |
అన్ని ఖండాలతో పోలిస్తే ఆఫ్రికా సగటు జనాభా వయసు అతి తక్కువ;[5][6] 2012లో ఆఫ్రికా మధ్యగత (మీడియన్) వయసు 19.7 సంవత్సరాలు, అయితే ప్రపంచవ్యాప్తంగా మధ్యగత వయస్సు 30.4 సంవత్సరాలు.[7] విస్తీర్ణం పరంగా ఆల్గేరియా, జనాభా పరంగా నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద దేశాలు. ఆఫ్రికా, ప్రత్యేకించి మధ్య తూర్పు ఆఫ్రికా, మానవ జాతికి, హోమినిడే క్లాడే (పెద్ద తోకలేని కోతులు) జన్మస్థలంగా పేరొందింది.
భౌగోళికం
మార్చుదేశాలు, ప్రాంతాలు, ఉప-ప్రాంతాలు
మార్చుక్రింద ఇవ్వబడిన పట్టిక ఆఫ్రికా ఖండంలోని దేశాలు, ప్రాంతాలు, ఉప ప్రాంతాలను సూచిస్తుంది. వీటి వర్గీకరణలకు మూలం ఐక్యరాజ్యసమితి చే తయారు చేయబడిన ప్రణాళిక " భౌగోళిక ఉపప్రాంతాల కొరకు పథకం ".
ప్రాంతం పేరు[8], ప్రదేశములు వాటి పతాకం |
విస్తీర్ణం (చ.కి.మీ.) |
జనాభా ( 2002 జూలై 1 గణాంకాలు.) |
జనసాంద్రత (ప్రతి చ.కి.మీ.నకు) |
రాజధాని |
---|---|---|---|---|
తూర్పు ఆఫ్రికా: | ||||
బురుండి | 27,830 | 6,373,002 | 229.0 | బుజుంబురా |
కొమొరోస్ | 2,170 | 614,382 | 283.1 | మొరోని |
జిబౌటి | 23,000 | 472,810 | 20.6 | జిబౌటి |
ఎరిట్రియా | 121,320 | 4,465,651 | 36.8 | అస్మారా |
ఇథియోపియా | 1,127,127 | 67,673,031 | 60.0 | అద్దిస్ అబాబా |
కెన్యా | 582,650 | 31,138,735 | 53.4 | నైరోబి |
మెడగాస్కర్ | 587,040 | 16,473,477 | 28.1 | అంతనానారివో |
మలావి | 118,480 | 10,701,824 | 90.3 | లిలోంగ్వే |
మారిషస్ | 2,040 | 1,200,206 | 588.3 | పోర్ట్ లూయిస్ |
మయోట్టే (ఫ్రాన్సు) | 374 | 170,879 | 456.9 | మమౌద్‌జూ |
మొజాంబిక్ | 801,590 | 19,607,519 | 24.5 | మాపుటో |
రేయూనియన్ (ఫ్రాన్స్) | 2,512 | 743,981 | 296.2 | సెయింట్ డెనిస్ |
రువాండా | 26,338 | 7,398,074 | 280.9 | en:కిగాలి |
సిచెల్లెస్ | 455 | 80,098 | 176.0 | విక్టోరియా |
సోమాలియా | 637,657 | 7,753,310 | 12.2 | మొఘదిషు |
టాంజానియా | 945,087 | 37,187,939 | 39.3 | డొడోమా |
ఉగాండా | 236,040 | 24,699,073 | 104.6 | కంపాలా |
జాంబియా | 752,614 | 9,959,037 | 13.2 | లుసాకా |
జింబాబ్వే | 390,580 | 11,376,676 | 29.1 | హరారే |
మధ్య ఆఫ్రికా: | ||||
అంగోలా | 1,246,700 | 10,593,171 | 8.5 | లువాండా |
కామెరూన్ | 475,440 | 16,184,748 | 34.0 | యౌందే |
మధ్య ఆఫ్రికన్ రిపబ్లిక్ | 622,984 | 3,642,739 | 5.8 | బాంగుయి |
చాద్ | 1,284,000 | 8,997,237 | 7.0 | నద్‌జమానే |
కాంగో రిపబ్లిక్ | 342,000 | 2,958,448 | 8.7 | బ్రజ్జావిల్లే |
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో | 2,345,410 | 55,225,478 | 23.5 | కిన్షాసా |
ఈక్వెటోరియల్ గినియా | 28,051 | 498,144 | 17.8 | మలాబో |
గబోన్ | 267,667 | 1,233,353 | 4.6 | లిబ్రెవిల్లే |
సావో టోమె, ప్రిన్సైపె | 1,001 | 170,372 | 170.2 | సావో టోమే |
ఉత్తర ఆఫ్రికా: | ||||
అల్జీరియా | 2,381,740 | 32,277,942 | 13.6 | అల్జీర్స్ |
ఈజిప్ట్[9] | 1,001,450 | 70,712,345 | 70.6 | కైరో |
లిబియా | 1,759,540 | 5,368,585 | 3.1 | ట్రిపోలి |
మొరాకో | 446,550 | 31,167,783 | 69.8 | రబాత్ |
సూడాన్ | 2,505,810 | 37,090,298 | 14.8 | ఖార్తూమ్ |
ట్యునీషియా | 163,610 | 9,815,644 | 60.0 | ట్యూనిస్ |
పశ్చిమ సహారా[10] | 266,000 | 256,177 | 1.0 | అల్ అలైయున్ |
ఉత్తర ఆఫ్రికాలో స్పానిష్ ప్రాంతాలు: | ||||
కానరి దీవులు (స్పెయిన్)[11] | 7,492 | 1,694,477 | 226.2 | గ్రాన్ కెనేరియా, సాంతాక్రజ్ డీ టెనెరైఫ్ |
సియూటా (స్పెయిన్)[12] | 20 | 71,505 | 3,575.2 | — |
మదీరా దీవులు (పోర్చుగల్)[13] | 797 | 245,000 | 307.4 | ఫుంచాల్ |
మెలిల్లా (స్పెయిన్)[14] | 12 | 66,411 | 5,534.2 | — |
దక్షిణ ఆఫ్రికా (ప్రాంతం): | ||||
బోత్సవానా | 600,370 | 1,591,232 | 2.7 | గబోరోన్ |
లెసోతో | 30,355 | 2,207,954 | 72.7 | మాసేరు |
నమీబియా | 825,418 | 1,820,916 | 2.2 | వింఢోక్ |
దక్షిణ ఆఫ్రికా | 1,219,912 | 43,647,658 | 35.8 | బ్లీమ్ ఫౌంటీన్, కేప్ టౌన్, ప్రిటోరియా[15] |
స్వాజీలాండ్ | 17,363 | 1,123,605 | 64.7 | మబాబనే |
పశ్చిమ ఆఫ్రికా: | ||||
బెనిన్ | 112,620 | 6,787,625 | 60.3 | పోర్టో నోవో |
బుర్కినాఫాసో | 274,200 | 12,603,185 | 46.0 | ఔగాడౌగో |
కేప్ వెర్డే | 4,033 | 408,760 | 101.4 | ప్రైరా |
కోటే డిఐవోరే | 322,460 | 16,804,784 | 52.1 | ఆబిద్‌జాన్, యామౌసొక్రో[16] |
గాంబియా | 11,300 | 1,455,842 | 128.8 | బాంజుల్ |
ఘనా | 239,460 | 20,244,154 | 84.5 | en:Accra |
గినియా | 245,857 | 7,775,065 | 31.6 | కొనాక్రీ |
గినియా బిస్సూ | 36,120 | 1,345,479 | 37.3 | బిస్సూ |
లైబీరియా | 111,370 | 3,288,198 | 29.5 | మొన్రోవియా |
మాలి | 1,240,000 | 11,340,480 | 9.1 | బమకో |
మారిటానియా | 1,030,700 | 2,828,858 | 2.7 | నవాక్‌చోట్ |
నైగర్ | 1,267,000 | 10,639,744 | 8.4 | నియామీ |
నైజీరియా | 923,768 | 129,934,911 | 140.7 | అబూజా |
సెయింట్ హెలీనా (యు.కె.) | 410 | 7,317 | 17.8 | జేమ్స్‌టౌన్ |
సెనెగల్ | 196,190 | 10,589,571 | 54.0 | డకార్ |
సియెర్రా లియోన్ | 71,740 | 5,614,743 | 78.3 | ఫ్రీటౌన్ |
టోగో | 56,785 | 5,285,501 | 93.1 | లోమే |
మొత్తం | 30,368,609 | 843,705,143 | 27.8 |
ఇవీ చూడండి
మార్చుపాదపీఠికలు
మార్చు- ↑ "World Population Prospects: The 2006 Revision" Archived 2007-03-21 at the Wayback Machine United Nations (Department of Economic and Social Affairs, population division)
- ↑ Sayre, April Pulley (1999), Africa, Twenty-First Century Books. ISBN 0-7613-1367-2.
- ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
- ↑ "Member States". United Nations. Archived from the original on 2011-02-07. Retrieved 28 July 2011.
- ↑ Harry, Njideka U. (11 September 2013). "African Youth, Innovation and the Changing Society". Huffington Post.
- ↑ Swanson, Ana (17 August 2015). "5 ways the world will look dramatically different in 2100". Washington Post.
- ↑ Janneh, Abdoulie (April 2012). "item,4 of the provisional agenda – General debate on national experience in population matters: adolescents and youth" (PDF). United Nations Economic Commission for Africa. Retrieved 15 December 2015.
- ↑ Continental regions as per UN categorisations/map.
- ↑ ఈజిప్టు is generally considered a transcontinental country in Northern Africa (UN region) and Western Asia; population and area figures are for African portion only, west of the Suez Canal.
- ↑ Western Sahara is disputed between the Sahrawi Arab Democratic Republic, who administer a minority of the territory, and Morocco, who occupy the remainder.
- ↑ The Spanish Canary Islands, of which Las Palmas de Gran Canaria are Santa Cruz de Tenerife are co-capitals, are often considered part of Northern Africa due to their relative proximity to Morocco and Western Sahara; population and area figures are for 2001.
- ↑ The Spanish exclave of Ceuta is surrounded on land by Morocco in Northern Africa; population and area figures are for 2001.
- ↑ The Portuguese Madeira Islands are often considered part of Northern Africa due to their relative proximity to Morocco; population and area figures are for 2001.
- ↑ The Spanish exclave of Melilla is surrounded on land by Morocco in Northern Africa; population and area figures are for 2001.
- ↑ Bloemfontein is the judicial capital of South Africa, while Cape Town is its legislative seat, and Pretoria is the country's administrative seat.
- ↑ Yamoussoukro is the official capital of Côte d'Ivoire, while Abidjan is the de facto seat.
మూలాలు
మార్చు- "ఆఫ్రికా". వర్ల్డ్ ఆన్-లైన్ లో కొలంబియా గెజిట్. 2005. New York: Columbia University Press.
గ్రంధాలు
మార్చు- Asante, Molefi (2007). The History of Africa. USA: Routledge. ISBN 0415771390.
- Clark, J. Desmond (1970). The Prehistory of Africa. London: Thames and Hudson. ISBN 9780500020692.
- Crowder, Michael (1978). The Story of Nigeria. London: Faber. ISBN 9780571049479.
- Davidson, Basil (1966). The African past; chronicles from antiquity to modern times. Harmondsworth: Penguin.
- Gordon, April A.; Donald L. Gordon (1996). Understanding contemporary Africa. Boulder: Lynne Rienner Publishers. ISBN 9781555875473.
- Khapoya, Vincent B. (1998). The African experience: an introduction. Upper Saddle River, NJ: Prentice Hall. ISBN 9780137458523.
- కొరోటయేవ్, A. & Khaltourina D. (2006) Introduction to Social Macrodynamics: Secular Cycles and Millennial Trends in Africa. Moscow: URSS. ISBN 5-484-00560-4