భారతి రే
భారతీ రే (జననం: 26 జూలై 1934) భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె భారత పార్లమెంటు లో రాజ్యసభకు పశ్చిమ బెంగాల్ నుండి ఎంపిక కాబడినది. ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీలో సభ్యురాలు. [1][2][3][4]
భారతీ రే | |
---|---|
భారత పార్లమెంటు లో రాజ్య సభ సభ్యురాలు | |
In office 1996–2002 | |
నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | New Delhi, British India | 1934 జూలై 26
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
జీవిత భాగస్వామి | సుఖేందు రాయ్ |
సంతానం | 1 కుమారుడు 2 కుమార్తెలు |
మూలాలు
మార్చు- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 13 June 2016.
- ↑ India. Parliament. Rajya Sabha. Secretariat (2003). Women members of Rajya Sabha. Rajya Sabha Secretariat. p. 37. Retrieved 13 June 2016.
- ↑ Bharati Ray (2009). Different Types of History. Pearson Education India. pp. 19–. ISBN 978-81-317-1818-6. Retrieved 13 June 2016.
- ↑ Taruṇa Vijaya (2008). Saffron Surge: India's Re--emergence on the Global Scene and Hindu Ethos. Har-Anand Publications. pp. 98–. ISBN 978-81-241-1338-7. Retrieved 13 June 2016.