భారతీయ రైల్వే స్టేషన్లు పేర్లు మార్చబడ్డ జాబితా
అనేక పట్టణాలు సంవత్సరాలుగా పేర్లు మార్చబడ్డాయి. అనేక సందర్భాల్లో స్థలం స్పెల్లింగ్‌లో మార్పు వస్తుంది. స్థానిక భాషలో పేరు ఉచ్చారణను మరింత సన్నిహితంగా ప్రతిబింబించే పేరు కోసం ఒక కోరిక ప్రజల్లో పుడుతుంది. రోమన్ లిపిలో బ్రిటీష్ వారిచే పాత అక్షరాలు సాధారణంగా కేటాయించబడ్డాయి. ఇవి కొన్ని సందర్భాల్లో పేరుకు, మాట్లాడే వాడుకకు సంబంధం దగ్గరగా ఉండదు. ఈ క్రింద ఇవ్వబడిన జాబితా మార్చబడిన పేర్ల ఉదాహరణలు గమనించవచ్చును. ఎడమవైపు ఉన్న వరుసలో నేటి పేరు భారతీయ రైల్వేలు స్పెల్లింగ్. అనేక సందర్భాల్లో (ముఖ్యంగా కేరళలోని ప్రదేశాలకు, కుడివైపున స్పెల్లింగ్ (రైల్వేలకు కాని స్పెల్లింగ్) వాస్తవానికి కొత్తది, రైల్వే సందర్భాల్లో మినహా అన్నిచోట్ల వాడుతున్నారు).[1]
- అలెప్పి - అలప్పుజ్హ
- బాలసోర్ - బాలేశ్వర్
- బర్ధమాన్ - బుర్ద్వాన్
- భరూచ్ - బ్రోచ్
- బ్రహ్మపూర్ - బెర్హంపూర్
- కాలికట్ - కోళికోడ్, కోజీకోడ్, కోఝీకోడ్
- కన్ననూర్ - కన్నూర్
- చెంగల్పట్టు - చింగ్లెపుట్
- కొచ్చిన్ - కొచ్చి
- చెన్నై - మద్రాస్
- గువహతి - గౌహతి
- జలంధర్ - జాలెందర్
- కోల్కతా - కలకత్తా
- ముంబై - బాంబే
- పాలఘాట్ - పాలక్కాడ్
- పూణే - పూనా
- క్విలన్ - కొల్లాం
- సేవాగ్రాం - వార్ధా ఈస్ట్
- శ్రీధామ్ - గోటేగాం
- శ్రీరామ్‌పూర్ - సేరంపోర్
- తరంగంబాడి - ట్రాన్క్విబార్
- తెల్లిచెర్రి - తలాస్సేరి
- తిరుచ్చిరాపల్లి - త్రిచినోపల్లి
- త్రిచూర్ - త్రిస్సూర్
- త్రివేండ్రం - తిరువనంతపురం
- ఉదగమండలం - ఊటకమండ్ (ఊటీ)
- వడోదర - బరోడా
- వారణాసి - బెనారస్
- వాసై - బస్సీన్
- విజయవాడ - బెజవాడ
- విశాఖపట్నం - వాల్తేర్, వాల్టేర్
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- Downloaded and reformatted from official list.
- Indian Railway Station list Station List.
- Indian Railway Station Codes [1].