భారత విద్యాశాఖ మంత్రి

భారత ప్రభుత్వ కేబినెట్ మంత్రి

విద్యాశాఖ మంత్రి, గతంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రి (1985-2020), విద్యా మంత్రిత్వ శాఖ అధిపతి, భారత ప్రభుత్వ క్యాబినెట్ మంత్రుల్లో ఒకరు.[1]

భారత విద్యాశాఖ మంత్రి
Shiksha Mantrī
Incumbent
విద్యాశాఖ మంత్రి

since 2021 జులై 7
విద్యా మంత్రిత్వ శాఖ
సభ్యుడుభారత కేంద్ర మంత్రిమండలి
రిపోర్టు టుభారత రాష్ట్రపతి
భారతదేశ ప్రధానమంత్రి
భారత పార్లమెంట్
అధికారిక నివాసంన్యూ ఢిల్లీ, భారతదేశం
Nominatorభారతదేశ ప్రధానమంత్రి
నియామకంభారత రాష్ట్రపతి
ప్రధానమంత్రి సలహా మేరకు
కాలవ్యవధి5 సంవత్సరాలు
నిర్మాణం1947 ఆగస్ఠు 15

భారత విద్యాశాఖ మంత్రులు

మార్చు
# పేరు పదవిలో ప్రధాన మంత్రి
ఎప్పటినుండి ఎప్పటి వరకు
విద్యాశాఖ మంత్రి
1   మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 1947 ఆగస్టు 15 1952 మే 13 9 సంవత్సరాలు, 245 రోజులు
1952 మే 13 1957 ఏప్రిల్ 17
(1)   మౌలానా అబుల్ కలామ్ ఆజాద్

(1888–1958)

1957 ఏప్రిల్ 17 1958 ఏప్రిల్ 22 280 రోజులు
2   కేఎల్. శ్రీమల్లి

(1909–2000)

1958 ఫిబ్రవరి 22 10 April

1962

4 సంవత్సరాలు, 47 రోజులు
(2)   కేఎల్. శ్రీమల్లి 1962 ఏప్రిల్ 10 1963 ఆగస్టు 31 1 సంవత్సరం, 143 రోజులు
3   హుమాయున్ కబీర్

(1906–1969)

1963 ఆగస్టు 31 1963 నవంబరు 21 82 రోజులు
4   ఎం సి. చాంగ్లా

(1900–1981)

1963 నవంబరు 21 1964 మే 27 2 సంవత్సరాలు, 357 రోజులు
1964 మే 27 1964 జూన్ 9
1964 జూన్ 9 1966 జనవరి 11
1966 జనవరి 11 1966 జనవరి 24
1966 జనవరి 24 1966 నవంబరు 23
5   ఫక్రుద్దీన్ అలీ అహ్మద్

(1905–1977)

1966 నవంబరు 14 1967 మార్చి 13 119 రోజులు
6   త్రిగుణాసేన్

(1905–1998)

1967 మార్చి 16 1969 ఫిబ్రవరి 14 1 సంవత్సరం, 335 రోజులు
7 వీకేఆర్ రావు

(1908–1991)

1969 ఫిబ్రవరి 14 1971 మార్చి 18 2 సంవత్సరాలు, 32 రోజులు
8   సిద్ధార్థ్ శంకర్ రాయ్

(1920–2010)

1971 మార్చి 18 1972 మార్చి 20 1 సంవత్సరం, 2 రోజులు
9   సయ్యద్ హుస్సేన్

(1921–1993)

1972 మార్చి 24 1977 మార్చి 24 5 సంవత్సరాలు, 0 రోజులు
10   ప్రతాప్ చంద్ర సుందర్

(1919–2008)

1977 మార్చి 24 1979 జూలై 28 2 సంవత్సరాలు, 126 రోజులు
11   కరణ్ సింగ్

(born 1931)

1979 జూలై 28 1980 జనవరి 14 170 రోజులు
12 బి శంకర్ ఆనంద్. 1980 జనవరి 14 1980 అక్టోబరు 17 277 రోజులు
13   శంకర్రావ్ చవాన్

(1920–2004)

1980 అక్టోబరు 17 1981 ఆగస్టు 8 295 రోజులు
14   షిలా కౌల్

(1915–2015)

1981 ఆగస్టు 8 1984 అక్టోబరు 31 3 సంవత్సరాలు, 145 రోజులు
1984 అక్టోబరు 31 1984 డిసెంబరు 31
విద్యాశాఖ మంత్రి
15   కె.సి. పంత్

(1931–2012)

1984 డిసెంబరు 31 1985 సెప్టెంబరు 25 268 రోజులు
మానవ వనరుల అభివృద్ధి మంత్రి
16   పీవీ నరసింహారావు

(1921–2004)

1985 సెప్టెంబరు 25 1988 జూన్ 25 2 సంవత్సరాలు, 274 రోజులు
16   పి. శివశంకర్

(1929–2017)

1988 జూన్ 25 1989 డిసెంబరు 2 1 సంవత్సరం, 160 రోజులు
  విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1989 డిసెంబరు 2 1990 నవంబరు 10 343 రోజులు
18 రాజ్ మంగళ్ పాండే 1990 నవంబరు 21 21 June

1991

212 రోజులు
19   అర్జున్ సింగ్ 1991 జూన్ 23 1994 డిసెంబరు 24 3 సంవత్సరాలు, 184 రోజులు
  పీవీ నరసింహారావు 1994 డిసెంబరు 24 1995 ఫిబ్రవరి 9 47 రోజులు
20   మాధవరావు సింధియా 1995 ఫిబ్రవరి 9 1996 జనవరి 17 342 రోజులు
  పీవీ నరసింహారావు 1996 జనవరి 17 1996 మే 16 120 రోజులు
  అటల్ బిహారీ వాజపేయి 1996 మే 16 1996 జూన్ 1 16 రోజులు
21   ఎస్ ఆర్ బొమ్మై 1996 జూన్ 5 1997 ఏప్రిల్ 21 1 సంవత్సరం, 286 రోజులు
1997 ఏప్రిల్ 21 1998 మార్చి 18
22   మురళి మనోహర్ జోషి 1998 మార్చి 19 1999 అక్టోబరు 13 6 సంవత్సరాలు, 64 రోజులు
1999 అక్టోబరు 13 2004 మే 22
19   అర్జున్ సింగ్ 2004 మే 23 2009 మే 22 4 సంవత్సరాలు, 364 రోజులు
23   కపిల్ సిబాల్ 2009 మే 28 2012 అక్టోబరు 28 3 సంవత్సరాలు, 153 రోజులు
24   ఎంఎం పల్లం రాజు 2012 అక్టోబరు 28 2014 మే 26 1 సంవత్సరం, 210 రోజులు
25   స్కృతి ఇరానీ 2014 మే 27 2016 జూలై 5 2 సంవత్సరాలు, 39 రోజులు
26   ప్రకాష్ జావ దేకర్ 2016 జూలై 5 2019 మే 30 2 సంవత్సరాలు, 329 రోజులు
27   రమేష్ పోక్రియ ల్ 2019 మే 31 2020 జూలై 29 1 సంవత్సరం, 59 రోజులు
విద్యాశాఖ మంత్రి
(27)   రమేష్ పోకిరియాలు 2020 జూలై 29 2021 జూలై 7 343 రోజులు
28   ధర్మేంద్ర ప్రధాన్ 2021 జూలై 7 కొనసాగుతున్నాడు 3 సంవత్సరాలు, 148 రోజులు

మూలాలు

మార్చు
  1. "HRD Ministry Renamed as Ministry of Education as Modi Cabinet Reverses Change Made by Rajiv Gandhi". News18. 29 July 2020. Retrieved 29 July 2020.

వెలుపలి లంకెలు

మార్చు