భావోద్వేగం
భావోద్వేగ మనస్తత్వం
భావోద్వేగాలు అనేవి ఏమనగా ప్రజల అనుభూతులు. పరిణామ పరంగా ఇవి చాలా పురాతనమైనవి, అన్ని క్షీరదాలలో చూడవచ్చు. భావోద్వేగాలు అనేవి హార్మోన్ల యొక్క సంక్లిష్ట మిశ్రమం, అపస్మారక మనస్సు వల్ల కలుగుతాయి. చాలా బాధాకరమైన భావోద్వేగాలను కేవలం మన చేతన ప్రయత్నము ద్వారానే నియంత్రించవచ్చు. ఇవి పాలిచ్చు జంతువులు వాటి పరిస్థితిలో మార్పులను బట్టి ప్రవర్తనను మార్చడానికి కారణం. భావోద్వేగాన్నికి శాస్త్రీయ నిర్వచనం సులభమైంది కాదు; 90 నిర్వచనాలు నిపుణులు అందజేశారు. భావోద్వేగ నిర్వచనము మూడు విషయాలు కలిగి ఉండటం అవసరం:
రాబర్ట్ ప్లుట్‌చిక్ సిద్ధాంతం సూచించిన ఎనిమిది ప్రాథమిక భావోద్వేగాలు:
- భయం → feeling afraid. Other words are terror (strong fear), shock, phobia
- క్రోధం → feeling angry. A stronger word is rage.
- బాధపడటం → feeling sad. Other words are sorrow, grief (a stronger feeling, for example when someone has died) or నిస్పృహ (feeling sad for a long time). Some people think depression is a different emotion.
- సంతోషం → feeling happy. Other words are happiness, gladness.
- అసహ్యము → feeling something is wrong or dirty
- నమ్ముట → a positive emotion; admiration is stronger; acceptance is weaker
- అంగీకారం → in the sense of looking forward positively to something which is going to happen. Expectation is more neutral.
- ఆశ్చర్యం → how one feels when something unexpected happens
ఇవి కూడా చూడండి
మార్చుఎమోటికాన్ - భావోద్వేగాన్ని ప్రత్యేక చిహ్నాం రూపంలో చూపించేది