భితార్కానికా జాతీయ ఉద్యానవనం
జాతీయ ఉద్యానవనం
భితార్కానికా జాతీయ ఉద్యానవనం ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో ఉంది.[1]
భితార్కానికా జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | ఒడిశా, భారతదేశం |
Nearest city | కేంద్రపారా, రఙ్కనిక, చంద్ బలి |
Coordinates | 20°45′N 87°0′E / 20.750°N 87.000°E |
Area | 145 కి.మీ2 (56 చ. మై.) |
Established | సెప్టెంబర్ 16, 1998 |
Governing body | పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనం సెప్టెంబర్ 16, 1998 న స్థాపించబడింది. ఇది 145 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనాన్ని యునెస్కో ఆగస్టు 19, 2002 న రామ్‌సర్ సైట్‌గా గుర్తించింది.
జంతు, వృక్ష సంపద
మార్చుఈ ఉద్యానవనంలో సాల్ట్‌వాటర్ మొసలి, ఇండియన్ పైథాన్, కింగ్ కోబ్రా, బ్లాక్ ఐబిస్, డార్టర్స్ లాంటి అనేక జంతు, వృక్షజాతులకు నిలయం. ఈ ఉద్యానవనం మడ అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద మడ అడవి. ఈ ఉద్యానవనంలో బ్రాహ్మణి, బైతారాణి, ధమ్రా, పత్సల వంటి నదులు పారుతాయి.[2]
మూలాలు
మార్చు- ↑ "Bhitarkanika Wetlands of Odisha, India| Saving Wetlands". Saving Wetlands. 2017. Archived from the original on 2019-11-02. Retrieved 2019-11-02.
- ↑ "WWF India - Bhitarkanika Mangroves". Archived from the original on 2010-02-24. Retrieved 2019-11-02. Crocodiles in Bhitarakanika]