సెప్టెంబర్ 16
తేదీ
సెప్టెంబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 259వ రోజు (లీపు సంవత్సరములో 260వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 106 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2019 |
విషయ సూచిక
సంఘటనలుసవరించు
- 2016 - ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7 ను విడుదల చేసాడు.
జననాలుసవరించు
- 1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, ప్రముఖ తెలుగు కవి. (మ.1928)
- 1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (మ.2004)
- 1923: లీ క్వాన్ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధుడు. (మ.2015)
- 1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.
- 1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.
మరణాలుసవరించు
- 1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.
- 1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858)
- 1932: రోనాల్డ్ రాస్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)
- 1987: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (జ.1937)
- 2012: సుత్తివేలు, ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
- 2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (జ.1920)
- 2016: బొజ్జా తారకం, ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
పండుగలు మరియు జాతీయ దినాలుసవరించు
- అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం.
బయటి లింకులుసవరించు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 15 - సెప్టెంబర్ 17 - ఆగష్టు 16 - అక్టోబర్ 16 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |