భివాండి పశ్చిమ శాసనసభ నియోజకవర్గం
భివాండి పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, భివాండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
భివాండి పశ్చిమ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | థానే |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
నియోజకర్గ సంఖ్య | 136 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | భివాండి |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
| |||
2009[3] | అబ్దుల్ రషీద్ తాహిర్ మోమిన్ | సమాజ్ వాదీ పార్టీ | |
2014[4] | మహేష్ చౌఘులే | భారతీయ జనతా పార్టీ | |
2019[5] |
ఎన్నికల ఫలితం
మార్చు2019
మార్చు2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భివాండి వెస్ట్ | |||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | చౌగులే మహేష్ | 58,857 | 42.38 |
ఎంఐఎం | ఖలీద్ (గుడ్డు) | 43,945 | 31.65 |
కాంగ్రెస్ | ఖాన్ షూబ్ (గుడ్డు) | 28,359 | 20.42 |
నోటా | పైవేవీ కాదు | 1,886 | 1.36 |
మెజారిటీ | 14,912 | 10.73 |
2014
మార్చు2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భివాండి వెస్ట్ | |||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | మహేష్ ప్రభాకర్ చౌఘులే | 42,483 | 33.99 |
కాంగ్రెస్ | షోబ్ అష్ఫాక్ ఖాన్ | 39,157 | 31.33 |
శివసేన | మనోజ్ మోతీరామ్ కటేకర్ | 20,106 | 16.09 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | అబ్దుల్ రషీద్ తాహిర్ మోమిన్ | 16,131 | 12.91 |
ఎంఐఎం | షేక్ జాకీ అబ్దుల్ రషీద్ షేక్ | 4,686 | 3.75 |
మెజారిటీ | 3,326 | 2.66 |
2009
మార్చు2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: భివాండి వెస్ట్ | |||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
ఎస్.పి | అబ్దుల్ రషీద్ తాహిర్ మోమిన్ | 30,825 | 29.83 |
స్వతంత్ర | సాయినాథ్ (భౌ) రంగారావు పవార్ | 29,134 | 28.19 |
కాంగ్రెస్ | జావేద్ గులాం మొహమ్మద్. దళవి | 24,998 | 24.19 |
శివసేన | సురేష్ గోపీనాథ్ మ్హత్రే | 16,074 | 15.55 |
మెజారిటీ | 1,691 | 1.64 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.