భివాండి రూరల్ శాసనసభ నియోజకవర్గం
భివాండి రూరల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, భివాండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
భివాండి రూరల్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | థానే |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
నియోజకర్గ సంఖ్య | 134 |
రిజర్వేషన్ | ఎస్టీ |
లోక్‌సభ | భివాండి |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు: వాడా శాసనసభ నియోజకవర్గం
| |||
2009[3] | విష్ణు సవారా | భారతీయ జనతా పార్టీ | |
2014[4] | శాంతారామ్ మోర్ | శివసేన | |
2019[5] |
ఎన్నికల ఫలితం
మార్చు2014
మార్చు2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: భివాండి రూరల్ (ఎస్.టి) | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
శివసేన | శాంతారామ్ మోర్ | 57,082 | 32.84 | N/A |
బీజేపీ | శాంతారామ్ దుండారం పాటిల్ | 47,922 | 27.57 | -7.1 |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | దశరథ్ దుండారం పాటిల్ | 25,580 | 14.72 | -12.35 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | మహదేవో అంబో ఘటల్ | 23,413 | 13.47 | -19.59 |
కాంగ్రెస్ | సచిన్ దామోదర్ షింగ్డా | 10,923 | 6.28 | N/A |
నోటా | పైవేవీ కాదు | 2,267 | 1.3 | N/A |
బీఎస్పీ | తుకారాం సురేష్ మోర్ | 2,090 | 1.2 | -0.59 |
BVA | రాజేష్ బుధాజీ దుమాడ | 1,318 | 0.76 | N/A |
సిపిఐ | బాలకృష్ణ జాను వాఘ్ | 1,268 | 0.73 | N/A |
స్వతంత్ర | అనంత జిప్రు దాల్వీ | 1,145 | 0.66 | N/A |
స్వతంత్ర | అనంత కృష్ణ చౌదరి | 790 | 0.45 | N/A |
మెజారిటీ | 9,160 | 5.27 | 4.06 |
2009
మార్చు2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: భివాండి రూరల్ (ఎస్.టి) | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | విష్ణు రామ సవర | 46,996 | 34.67 | ||
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | శాంతారామ్ దుండారం పాటిల్ | 44,804 | 33.06 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | దశరథ్ దుండారం పాటిల్ | 36,687 | 27.07 | ||
స్వతంత్ర | గోవింద్ వల్క్య రావతే | 4,624 | 3.41 | ||
బీఎస్పీ | ప్రభాకర్ శంకర్ వాఘే | 2,427 | 1.79 | ||
మెజారిటీ | 2,192 | 1.61 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.