భీమ్‌తాల్ శాసనసభ నియోజకవర్గం

భీమ్‌తాల్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైనీటాల్ జిల్లా, నైనిటాల్-ఉధంసింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

భీమ్‌తాల్
ఉత్తరాఖండ్ శాసనసభలో నియోజకవర్గంNo. 57
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంఉత్తర భారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లానైనీటాల్
లోకసభ నియోజకవర్గంనైనిటాల్-ఉధంసింగ్ నగర్
మొత్తం ఓటర్లు1,00,634[1]
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
5వ ఉత్తరాఖండ్ శాసనసభ
ప్రస్తుతం
రామ్ సింగ్ కైరా
పార్టీబీజేపీ
ఎన్నికైన సంవత్సరం2022
భీమ్‌తాల్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttarakhand Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరాఖండ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°21′0″N 79°33′0″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
2012[2] డాన్ సింగ్ భండారి భారతీయ జనతా పార్టీ
2017[3] రామ్ సింగ్ కైరా స్వతంత్ర
2022[4][5] భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. "Uttarakhand State General Assembly Election - 2022 - AC wise Voter Turnout" (PDF). ceo.uk.gov.in. 1 March 2022. Archived (PDF) from the original on 1 March 2022. Retrieved 8 April 2022.
  2. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  3. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  5. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.