ఉత్తర భారతదేశం
ఉత్తర భారతదేశం లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు, లడఖ్ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాలు వున్నాయి. ఇది మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు , బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలకు కేంద్రస్థానం. దీనిలో హిందువుల చార్ ధాం, హరిద్వార్, వారణాసి, మధుర, వైష్ణో దేవి , పుష్కర్ లు, బౌద్ధుల బుద్ధ గయ, సార్నాథ్ , కుషీనగర్ లు, సిక్కుల స్వర్ణ దేవాలయం, ముస్లింల అజ్మేర్ పుణ్యక్షేత్రాలున్నాయి.
Northern India उत्तर भारत اُتّر بهارت शुमाली हिन्दुस्तान شُمالی ہندوستان | |
---|---|
![]() States in the North and North Central Zones of India, as defined by the Indian Government. | |
జనాభా | 543,937,430 |
వైశాల్యం | 1,420,540 కి.మీ2 (1.52906×1013 sq ft) |
Time zone | IST (UTC+5:30) |
States and territories | జమ్ము , హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా పంజాబ్ ఢిల్లీ చండీఘర్ రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ బీహార్ మధ్య ప్రదేశ్ |
అత్యధిక జనాభా గల నగరాలు (2008) | ఢిల్లీ, భోపాల్, కాన్పూర్, జైపూర్, లక్నో, పాట్నా, చండీఘర్, ఫరీదాబాద్, సోనీపట్, గుర్గావ్ |
భాషలు | హిందీ, ఉర్దూ, ఆంగ్లం, రాజస్థానీ, హర్యానవీ, కష్మీరీ, గర్వాలీ, కుమావనీ, డోగ్రీ, పంజాబీ, భోజ్పురి, మగహీ, మైథిలీ, సింధి, సరైకీ |
నిర్వచనంసవరించు
ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి
భారతదేశ ప్రభుత్వపు నిర్వచనంసవరించు
భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ , కేంద్రపాలిత ప్రాంతమైనచండీగఢ్లు వస్తాయి. , ఉత్తర మధ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ , ఢిల్లీలు కూడా వస్తాయి.