2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు
2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు లెఫ్ట్ ఫ్రంట్ కూటమి , స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ చేశారు.ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ -47 కాంగ్రెస్ -19 బీఎస్పీ -02 ఇతరులు -02 సీట్లు గెలిచారు.[1]పుష్కర్ సింగ్ ధామీ 23 మార్చి 2022న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2]
షెడ్యూల్సవరించు
2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.[3]
సంఖ్య | ప్రక్రియ | తేదీ | రోజు |
---|---|---|---|
1. | నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ | 21 జనవరి 2022 | శుక్రవారం |
2. | నామినేషన్లకు ఆఖరి తేది | 28 జనవరి 2022 | శుక్రవారం |
3. | నామినేషన్ల పరిశీలన | 29 జనవరి 2022 | శనివారం |
4. | నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది | 31 జనవరి 2022 | సోమవారం |
5. | పోలింగ్ తేదీ | 14 ఫిబ్రవరి 2022 | సోమవారం |
6. | ఓట్ల లెక్కింపు | 10 మార్చి 2022 | గురువారం |
పార్టీలు & కూటమిసవరించు
ఎన్.డి.ఎసవరించు
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | భారతీయ జనతా పార్టీ | పుష్కర్ సింగ్ ధామీ | 70 | 62 | 8 |
యూ.పి.ఏసవరించు
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | కాంగ్రెస్ పార్టీ | హరీష్ రావత్ | 70 | 65 | 5 |
ఆమ్ ఆద్మీ పార్టీసవరించు
ఉత్తరాఖండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎస్ఎస్ కలెర్ ను పార్టీ ఎంపిక చేసింది.[4]
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | ఆమ్ ఆద్మీ పార్టీ | అజయ్ కొతియాల్ | 70[5] | 62 | 8 |
లెఫ్ట్ ఫ్రంట్సవరించు
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | సి.పి.ఐ | సామర్ భండారి | 4 | 4 | 0 | |||
2. | సి.పి.ఎం | రాజేంద్ర సింగ్ నేగి | 4 | 4 | 0 | |||
3. | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) | రాజా బహుగుణ | 2 | 2 | 0 |
ఇతరులుసవరించు
సంఖ్య | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన స్థానాలు | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
---|---|---|---|---|---|---|---|---|
1. | బహుజన్ సమాజ్ పార్టీ | నరేష్ గౌతమ్ | 70[6] | |||||
2. | ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ | దివాకర్ భట్ | 70[7] | |||||
3. | సమాజ్‌వాదీ పార్టీ | సత్యనారాయణ సఛాన్ | 70[8] | |||||
4. | మజ్లిస్ పార్టీ | నయ్యర్ కజ్మి | 22[9] |
మూలాలుసవరించు
- ↑ TV9 Telugu (11 March 2022). "ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు మీకోసం." Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Prabha News (23 March 2022). "ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ ప్రమాణ స్వీకారం.. ఎమ్మెల్యేగా ఓడినా అధికారం". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ Sakshi (8 January 2022). "ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ Andhra Jyothy (15 September 2021). "ఉత్తరాఖండ్ సీఎంపై అభ్యర్థిని ప్రకటించిన". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
- ↑ "AAP Will Contest All 70 Seats In 2022 Uttarakhand Assembly Polls: Manish Sisodia". NDTV.com. Retrieved 2021-11-01.
- ↑ "BSP to fight UP, Uttarakhand polls alone, announces Mayawati". Retrieved 2021-06-27.
- ↑ "उत्तराखंड की सभी 70 सीटों पर चुनाव लड़ेगा उत्तराखंड क्रांति दल : ऐरी". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-01-14.
- ↑ "SP to contest all 70 seats in Uttarakhand". timesofindia.com. Retrieved 2021-12-08.[permanent dead link]
- ↑ "उत्तराखंड आ रहे हैं ओवैसी, देहरादून समेत 3 जिलों में 22 सीट लड़ सकती है AIMIM". Hindustan Smart (in hindi). Retrieved 2022-01-24.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)