భూమా అఖిల ప్రియ
భూమా అఖిల ప్రియ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకురాలు. 2014 లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైంది[1]. 2019 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గంలోపోటీ చేసి, ఓడిపోయింది.
అఖిల ప్రియ | |||
![]() ఆళ్లగడ్డ ఉప ఎన్నికల ప్రచారంలో అఖిల ప్రియ | |||
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు.
| |||
పదవీ కాలము 2014 – 2019 | |||
ముందు | భూమా శోభా నాగిరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | గంగుల బ్రిజేంద్రనాథరెడ్డి | ||
నియోజకవర్గము | ఆళ్ళగడ్డ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
మతం | హిందూ - రెడ్డి |
నేపధ్యముసవరించు
ఈమె తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తండ్రి భూమా నాగిరెడ్డి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. తల్లి మరణంతో ఖాళీ అయిన ఆళ్ళగడ్డ శాసనసభా స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరపున పోటిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైనది.