భోగాపురం మండలం
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
భోగాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°01′55″N 83°29′53″E / 18.032°N 83.498°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | భోగాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 104 కి.మీ2 (40 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 54,891 |
• జనసాంద్రత | 530/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1003 |
మండలం కోడ్: 4840.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
శాసనసభ నియోజకవర్గం
మార్చు- పూర్తి వ్యాసం భోగాపురం శాసనసభా నియోజకవర్గంలో చూడండి.
- భోగాపురం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 54,891 - పురుషులు 27,403 - స్త్రీలు 27,488
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- భోగాపురం
- నందిగం
- సుబ్బన్నపేట
- కొంగవానిపాలెం
- ముంజేరు
- జగ్గయ్యపేట
- చాకివలస
- గుడెపువలస
- అమతం రావివలస
- సవరవిల్లి
- పోలిపల్లి
- రాజాపులోవ
- చెరకుపల్లి
- గుడివాడ
- రావాడ
- బసవపాలెం
- కవులవాడ
- కంచేరు
- కంచేరుపాలెం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2015-08-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-04.