భోస్లే నారాయణరావు పాటిల్

భోస్లే నారాయణరావు పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ముధోల్ అభ్యర్థిగా ప్రకటించింది.[2]

బి. నారాయణరావు పాటిల్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు జి.గడ్డన్న
తరువాత సముద్రాల వేణుగోపాలాచారి
నియోజకవర్గం ముధోల్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 - 1999
ముందు జి.గడ్డన్న
తరువాత జి.గడ్డన్న
నియోజకవర్గం ముధోల్[1]

వ్యక్తిగత వివరాలు

జననం 1958
భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గోపాల్ రావు పటేల్, కమలాబాయి
జీవిత భాగస్వామి లక్ష్మీబాయి
సంతానం అఖిలేష్ పటేల్, అర్చన
నివాసం భైంసా
మతం హిందూ

మూలాలు మార్చు

  1. Sakshi (28 October 2023). "ముధోల్‌." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  2. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.