మంచి దొంగ 1988 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ఇందులో ప్రధాన పాత్రధారులు.

మంచి దొంగ
Manchidonga.jpg
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనకె. రాఘవేంద్ర రావు (కథ), ఎం. వి. ఎస్. హరనాథరావు (సంభాషణలు)
నటులుచిరంజీవి,
విజయశాంతి ,
సుహాసిని
సంగీతంచక్రవర్తి
నిర్మాణ సంస్థ
విడుదల
1988
భాషతెలుగు

తారాగణంసవరించు

 • వీరేంద్ర గా చిరంజీవి
 • విజయ గా విజయశాంతి
 • మాధవి గా సుహాసిని
 • రావు గోపాలరావు
 • మోహన్ బాబు
 • జగ్గయ్య
 • కైకాల సత్యనారాయణ
 • రాళ్ళపల్లి
 • నర్రా వెంకటేశ్వరరావు

పాటలుసవరించు

ఈ చిత్రంలో మొత్తం 6 పాటలున్నాయి. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.[1]

 • నా రెండు కళ్ళకి
 • బెడ్ లైట్ వెలిగించినా
 • కడుపులోని బాబుకి
 • కోరుకున్న వాడే
 • ముద్దే పెట్టమంటావా
 • రేచుక్కల అందం

మూలాలుసవరించు

 1. "మంచి దొంగ పాటలు". naasongs.com. Retrieved 24 September 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=మంచి_దొంగ&oldid=3041090" నుండి వెలికితీశారు