ఇది 1978లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం'మేరాగావ్ మేరాదేశ్' ఆధారంగా తీశారు. టి.కృష్ణ అంతకముందు చిత్రం 'ఖైదీబాబాయి' కూడా హిందీ 'దుష్మన్'కు తెలుగు రూపమే. ధర్మెంద్ర పాత్ర శోభన్ పోషించారు. మోహన్ బాబు వినోద్ ఖన్నా పాత్ర పొషించారు.

మంచి బాబాయి
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.కృష్ణ
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ బాలాజీ చిత్ర నికేతన్
భాష తెలుగు





తారాగణం

మార్చు

శోభన్ బాబు

జయసుధ

మోహన్ బాబు

జయచిత్ర

కైకాల సత్యనారాయణ

రాజబాబు

రమాప్రభ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: తొట్టెంపూడి కృష్ణ

సంగీతం: కె.వి.మహదేవన్

నిర్మాతలు: జె.లక్ష్మణరావు, టీ.బాబుల్ నాద్

నిర్మాణ సంస్థ: శ్రీబాలాజి చిత్ర నికేతన్

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి

విడుదల:1978 ఏప్రిల్23.

నిర్మల

పాటల జాబితా

మార్చు

1.వయసా ఊరుకోదు మనసా నిదురపోదు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల

2.ప్రాణం తీయమంటావా ఊపిరి పోయామంటావా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి

3.వచ్చి వాలిందిరో వల్లంక్కిపిట్ట , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.చిటుకు చిటుకు చిటుకుమంటూ చిటికలేసి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

5.తిమ్మిరి తిమ్మిరి తిమ్మిరి తెల్లవారితే, రచన: వేటూరి, గానం ఎస్.జానకి

6.రేగితే ఆగదు మనకు రేగితే ఆగదు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

7.వచ్చాను మీకు నచ్చనా తెచ్చాను, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.