మంథని మండలం
మంథని మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండల కేంద్రం.[1]
మంథని | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, మంథని స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°38′N 79°32′E / 18.63°N 79.53°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | మంథని |
గ్రామాలు | 31 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 312 km² (120.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 54,669 |
- పురుషులు | 27,141 |
- స్త్రీలు | 27,528 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.91% |
- పురుషులు | 64.14% |
- స్త్రీలు | 45.46% |
పిన్‌కోడ్ | 505184 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలం మంథని రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.ఈ మండలం పరిధిలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం మంథని
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
మార్చులోగడ మంథని గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలో, మంథని రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మంథని మండలాన్ని (1+34) ముప్పైఐదు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 54,669 - పురుషులు 27,141 - స్త్రీలు 27,528. అక్షరాస్యత - మొత్తం 54.91% - పురుషులు 64.14% - స్త్రీలు 45.46%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 312 చ.కి.మీ. కాగా, జనాభా 54,669. జనాభాలో పురుషులు 27,141 కాగా, స్త్రీల సంఖ్య 27,528. మండలంలో 14,991 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- గుంజపడుగ
- ఉప్పట్ల
- నాగారం
- పందులపల్లి
- సిరిపురం
- రాచేపల్లి
- అక్కేపల్లి
- కన్నాల
- మల్లేపల్లి
- విలోచవరం
- ఖానాపూర్
- ఖాన్సాయిబ్పేట
- ఆరెంద
- మల్లారం
- వెంకటాపూర్
- సర్నేపల్లి
- నాగేపల్లి
- అడవిసోమన్‌పల్లి
- భట్పల్లి
- ఎక్లాస్పూర్
- బిట్పల్లి (కె)
- మంథని
- గుమ్నూర్
- కుచిరాజ్పల్లి
- పుట్టపాక
- లక్కాపూర్
- మైదిపల్లి
- గద్దలపల్లి
- గోపాల్పూర్
- పెద్దఓదెల
- చిన్నఓదెల
గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణించబడలేదు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.