మందిర
మందిర 2024లో విడుదలైన తెలుగు సినిమా. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకు ఆర్. యువన్ దర్శకత్వం వహించాడు. సన్నీ లియోన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 17న విడుదల చేసి,[1] సినిమా నవంబర్ 22న విడుదలైంది.[2][3]
మందిర | |
---|---|
దర్శకత్వం | ఆర్. యువన్ |
రచన | ఆర్. యువన్ |
మాటలు | కె రవీంద్ర కళ్యాణ్, శ్రీ సాయి |
నిర్మాత | సాయి సుధాకర్ కొమ్మలపాటి |
తారాగణం | సన్నీ లియోన్, యోగిబాబు |
ఛాయాగ్రహణం | దీపక్ డి. మీనన్ |
సంగీతం | జావెద్ రియాజ్ |
నిర్మాణ సంస్థ | విజన్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 22 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సన్నీ లియోన్[4]
- యోగిబాబు
- సతీష్
మూలాలు
మార్చు- ↑ Eenadu (17 October 2024). "సన్నీ లియోనీ హారర్ కామెడీ ఫిల్మ్.. 'మందిర' ట్రైలర్ చూశారా". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ Chitrajyothy (11 November 2024). "సన్నీ లియోన్ 'మందిర'కు రిలీజ్ డేట్ ఫిక్సయింది." Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ Eenadu (18 November 2024). "ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ 10TV Telugu (12 November 2024). "'మందిర' గా భయపెట్టేందుకు వస్తున్న సన్నీ లియోన్." (in Telugu). Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)