యోగి బాబు
యోగి బాబు తమిళ సినీరంగానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2009లో విడుదలైన యోగి సినిమా ద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టి 'ఆందవన్ కట్టళై', 'కోలమవు కోకిల', 'పరియేరుమ్ పెరుమాళ్' సినిమాల్లో నటనకు గాను 3 వికటన్ అవార్డులను అందుకున్నాడు.
యోగి బాబు | |
---|---|
![]() | |
జననం | |
పౌరసత్వం | ![]() |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వై.మంజు భార్గవి (m. invalid year) |
సన్మానాలు | కలైమామణి (2020) [2] |
నటించిన సినిమాలు సవరించు
- యోగి (2009)
- సిరితల్ రాసిపెన్ (2010)
- తిల్లలంగాడి (2010)
- పైయ్యా (2010)
- వేలాయుధం (2011)
- తుంగ నగరం (2011)
- రాజపట్టై (2011)
- కలకలప్పు (2012)
- అట్ఠకతి (2012)
- పట్టతు యానై (2013)
- సూధు కవ్వుమ్ (2013)
- థీ కుళిక్కుమ్ పచై మారం (2013)
- చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)
- వీరం (2014)
- ఎండ్రెండ్రుమ్ (2014)
- మాన్ కరాటే (2014)
- ఎన్నమో ఏదో (2014)
- అరణ్మణై (2014)
- జై హింద్ 2 (2014)
- యామిరుక్ భయమే (2014)
- ఐ (2015)
- వెళ్ల కాకా మాంజ కురువి (2015)
- కాకి సట్ఠి (2015)
- ఇరీడియం (2015)
- ఇవనుకు తన్నిలా గంధం (2015)
- ఇండియా పాకిస్తాన్ ఆమై కుంజు (2015)
- దెమంటే కాలనీ (2015)
- కాక ముట్టాయి (2015)
- నాలు పోలీసుయం నాళ్ల ఇరుంధ ఉరుము (2015)
- సకలకాల వల్లవన్ (2015)
- యట్చన్ (2015)
- కిరుమి (2015)
- వేదలమ్ (2015)
- కాకి (తెలుగు) (2015)
- విల్ అంబు (2016)
- పొక్కిరి రాజా (2016)
- మాప్లా సింగం (2016)
- హలో నాన్ పే పెసురేన్ (2016)
- జీతన్ 2 (2016)
- టీ కడై రాజా (2016)
- పాంథియోడా గలాట్టా తగలా (2016)
- ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు (2016)
- మూతిని కత్తిరికై (2016)
- మెట్రో (2016)
- జాక్సన్ దురై (2016)
- కుత్తరమే తాండనై (2016)
- ఆందవన్ కట్టళై (2016)
- రెమో (2016)
- కడలై (2016)
- కన్నుల కాసా కట్టప్ప (2016)
- విరుమందికం శివానందికుం (2016)
- అత్తి (2016)
- వీర శివాజీ (2016)
- మో (2016)
- కట్టప్పవ కానోమ్ (2017)
- అట్టు సప్ప (2017)
- నగరవాలం (2017)
- శరవణన్ ఇరుక్క బయమెన్ (2017)
- సత్రియాన్ (2017)
- ఆరం వెట్రుమై (2017)
- కా కా కా: ఆభతిన్ ఏరికూరి (2017)
- పిచువా కత్త్తి (2017)
- మెర్సల్ (2017)
- ఎన్ ఆలోడా సెరుప్ప కానోమ్ (2017)
- సత్య (2017)
- కొలమావు కోకిల (తమిళ్) \ కోకోకోకిల (తెలుగు)
- 12-12-1950 (2017)
- బెలూన్ (2017)
- గులేబఘవాలి (2018)
- తానా సురేంద కూట్టం (2018)
- మన్నార్ వాగైయారు కణ్ణన్ - అతిధి పాత్ర (2018)
- కలకలప్పు 2 (2018)
- సొల్లి విధవ (2018)
- వీర (2018)
- ఎండ తలైయిల ఎన్న వెక్కల (2018)
- కాళీ (2018)
- సెమ్మ (2018)
- ఓరు కుప్పై కథై (2018)
- సెమ్మ బోథా ఆగతేయ్ (2018)
- మోహిని (2018)
- జుంగా (2018)
- కోలమవు కోకిల (2018)
- ఏచ్చ్చరిక్కై (2018)
- పరియేరుమ్ పెరుమాళ్ (2018)
- సర్కార్ (2018)
- కాట్రిన్ మోజ్హి - అతిధి పాత్ర (2018)
- సిలుక్కువారుపట్టి సింగం (2018)
- మాణిక్ (2019)
- విశ్వాసం (2019)
- కుతూసి (2019)
- వంత రాజవతాన్ వరువేం (2019)
- తదం (2019)
- పత్తిపులం (2019)
- ఐరా (2019)
- కుప్పతు రాజా (2019)
- వాచ్ మం (2019)
- కే-13 (2019)
- 100 (2019)
- అయోగ్య (2019)
- మిస్టర్.లోకల్ (2019)
- లీసా (2019)
- ధర్మప్రభు (2019)
- గొరిల్లా (2019)
- గుర్కా (2019)[3]
- జాక్ పాట్ (2019)
- కోమలి (2019)
- జోంబీ (2019)
- నమ్మ వీట్టు పిళ్ళై (2019)
- పెట్రో మాక్స్ (2019)
- పుప్ఫయ్ (2019)
- బిగిల్ \ విజిల్ (తెలుగు) (2019)
- బట్లర్ బాలు (2019)
- ఆక్షన్ (2019)
- జాడ (2019)
- ఇరుత్తు - అతిధి పాత్ర (2019)
- ధనుసు రాశి నేయర్గాలే (2019)
- 50/50 (2019)
- దర్బార్ (2020)
- తానా (2020)
- దగాల్టీ (2020)
- సందిముని (2020)
- నాన్ సిరితల్ (2020)
- అసురగురు (2020)
- కాక్టెయిల్ (2020)
- నాంగ రొంబ బిజీ (2020)
- కన్నీ రాశి (2020)
- నేనే వస్తున్నా (2022)
- లవ్ టుడే (2022)
- వారసుడు (2023)
- కోస్టి (2023)
- జవాన్ (2023)
- కార్తీక (2023)
మూలాలు సవరించు
- ↑ 10TV (5 February 2020). "మంజు భార్గవిని పెళ్లాడిన యోగిబాబు" (in telugu). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Kalaimamani Award: Aishwarya Rajesh, Sivakarthikeyan, Gautham Menon among awardees". 19 February 2021.
- ↑ Sakshi (16 September 2018). "మిస్టర్ గుర్కా". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
బయటి లింకులు సవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో యోగి బాబు పేజీ