మందిర్‌బజార్ శాసనసభ నియోజకవర్గం

మందిర్‌బజార్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

మందిర్‌బజార్
నియోజకవర్గం
(పశ్చిమ బెంగాల్ కు చెందినది)
పటం
జిల్లాదక్షిణ 24 పరగణాల జిల్లా
నియోజకవర్గ విషయాలు

మందిర్‌బజార్ నియోజకవర్గం పరిధిలో మందిర్‌బజార్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, మధురాపూర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని లక్ష్మీ నారాయణపూర్ దక్షిణ్, లక్ష్మీ నారాయణపూర్ ఉత్తర్, మధురాపూర్ పశ్చిమ్ & మథురాపూర్ పూర్బా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పేరు పార్టీ అనుబంధం
1977 రేణుపాద హల్డర్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) [2]
1982 సుభాస్ రాయ్ సీపీఎం [3]
1987 సుభాస్ రాయ్ సీపీఎం [4]
1991 సుభాస్ రాయ్ సీపీఎం [5]
1996 నికుంజ పైక్ సీపీఎం [6]
2001 చౌదరి మోహన్ జాతువా తృణమూల్ కాంగ్రెస్ [7]
2006 తపతి సాహా సీపీఎం [8]
2011 జోయ్దేబ్ హల్డర్ తృణమూల్ కాంగ్రెస్ [9]
2016[10] జోయ్దేబ్ హల్డర్ తృణమూల్ కాంగ్రెస్
2021[11] జోయ్దేబ్ హల్డర్ తృణమూల్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 October 2010.
  2. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election= 1 November 2014.
  3. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  4. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  5. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  6. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  7. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  8. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  9. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
  10. The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  11. Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.