మగాడు (1990 సినిమా)

కె. మధు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మగాడు. 1990 లో విడుదలైన ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత, లిస్సీ, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఇది 1988 లో వచ్చిన మలయాళ చిత్రం మూన్నం మురాకు రీమేక్. ఈ సినిమాలో రాజశేఖర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

మగాడు
(1990 తెలుగు సినిమా)
Magaadu 1990 poster.jpg
దర్శకత్వం కె.మధు
నిర్మాణం బాబు గణేష్
రచన ఎస్.ఎన్.స్వామి
తారాగణం రాజశేఖర్,
మురళీమోహన్,
దేవదాస్ కనకాల,
ఆలీ
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ శ్రీ నవనేత్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

తెరవెనుకసవరించు

  • దర్శకుడు: కె.మధు
  • నిర్మాతలు: అర్జున్, బి.దేవరాజ్
  • సహనిర్మాతలు: మురళి శ్రీనివాస్, బాబూ గణేష్
  • సమర్పణ: జీవిత
  • సంగీతం: రాజ్ కోటి
  • పాటలు: వేటూరి

మూలాలుసవరించు

  1. "Magadu 1990 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.