మణిపూర్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

మణిపూర్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు

మణిపూర్ రాష్ట్రం నుండి ప్రస్తుత, గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం 6 సంవత్సరాల కాలానికి 1 సభ్యుడిని ఎన్నుకుంటుంది, 1972 సంవత్సరం నుండి రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడుతుంది.[1][2]

ప్రస్తుత రాజ్యసభ సభ్యులు

మార్చు
పేరు పార్టీ పదవీకాలం

ప్రారంభం

పదవీకాలం

ముగింపు

మూలం
లీషెంబా సనజయోబా బీజేపీ 22/06/2020 21/06/2026 [3]

కాలక్రామానుసార మొత్తం రాజ్యసభ సభ్యులు

మార్చు
పేరు పార్టీ పదవీకాలం

ప్రారంభం

పదవీకాలం

ముగింపు

అర్మాన్ అలీ మున్షీ Others 03/04/1952 02/04/1954
ఎన్జీ టాంపోక్ సింగ్ ఐఎన్‌సీ 03/04/1954 02/04/1956
లైమాయుమ్ లలిత్ మధోబ్ శర్మ 01/12/1956 02/04/1960
03/04/1960 02/11/1964
సినం కృష్ణమోహన్ సింగ్ 13/01/1965 02/04/1966
10/04/1966 02/04/1972
సలాం టోంబి సింగ్ Others 10/04/1972 04/04/1974
ఇరెంగ్బామ్ టాంపోక్ సింగ్ ఐఎన్‌సీ 18/06/1974 09/04/1978
ఎన్జీ టాంపోక్ సింగ్ 10/04/1978 09/04/1984
రాజ్‌కుమార్ జైచంద్ర సింగ్ 10/04/1984 12/07/1988
రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ 20/09/1988 12/03/1990
BD బెహ్రింగ్ జనతాదళ్ 10/04/1990 10/04/1990
W. కులబిందు సింగ్ 13/06/1990 09/04/1996
W. అంగౌ సింగ్ ఐఎన్‌సీ 10/04/1996 09/04/2002
రిషాంగ్ కీషింగ్ 10/04/2002 09/04/2008
10/04/2008 09/04/2014
అబ్దుల్ సలామ్ 10/04/2014 28/02/2017 (మరణించాడు)[4]
భబానంద సింగ్ [5][6] బీజేపీ 25/05/2017 09/04/2020
లీషెంబా సనజయోబా 22/06/2020 21/06/2026

బాహ్య లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Rajya Sabha At Work (Second ed.). New Delhi: Rajya Sabha Secretariat. October 2006. p. 24. Retrieved 20 October 2015.
  2. "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
  3. Centre, National Informatics. "Digital Sansad". Digital Sansad (in ఇంగ్లీష్). Retrieved 2024-08-23.
  4. The Economic Times (1 March 2017). "Congress Rajya Sabha MP Haji Abdul Salam passes away". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
  5. Hindustan Times (25 May 2017). "Manipur BJP chief Bhabananda Singh wins state's lone Rajya Sabha seat" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
  6. NDTV (25 May 2017). "BJP's Khetrimayum Bhabananda Wins Lone Rajya Sabha Seat From Manipur". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.