మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర ఏకసభ శాసనసభ.

మణిపూర్ శాసనసభ
12వ మణిపూర్ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
అంతకు ముందువారు11 మణిపూర్ శాసనసభ
నాయకత్వం
స్పీకర్
తోక్చోమ్ సత్యబ్రత సింగ్, బీజేపీ
24 మార్చి 2022 నుండి
డిప్యూటీ స్పీకర్
ఖాళీ , బీజేపీ
ముఖ్యమంత్రి
ఎన్ బీరెన్ సింగ్, బీజేపీ
15 మార్చి 2017 నుండి
నిర్మాణం
Manipur Legislative Assembly 2022
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (52)
ఎన్డీయే (52)
  •   బీజేపీ (37)
  •   నేషనల్ పీపుల్స్ పార్టీ (7)[1]
  •   నాగా పీపుల్స్ ఫ్రంట్ (5)[2]
  •   జేడీయూ (1)
  •   స్వతంత్ర (2)[3]

ప్రతిపక్షం (8)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
28 ఫిబ్రవరి - 5 మార్చి 2022
తదుపరి ఎన్నికలు
ఫిబ్రవరి - మార్చి 2027
సమావేశ స్థలం
మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, క్యాపిటల్ కాంప్లెక్స్, తంగ్‌మీబాండ్, ఇంఫాల్ , మణిపూర్ , భారతదేశం -795001
వెబ్‌సైటు
మణిపూర్ శాసనసభ
పాదపీఠికలు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఉంది. ఇది ఇంఫాల్ నగరంలోని తంగ్‌మీబాండ్ ప్రాంతంలోని క్యాపిటల్ కాంప్లెక్స్‌లో ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు. ఈ శాసనసభలో ప్రస్తుతం 60 మంది సభ్యులను కలిగి, వీరి  పదవీకాలం ఐదేళ్లు. వీరు ఒకే సీటు నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు, అందులో 40 మంది ఇంఫాల్ లోయలో, 20 మంది చుట్టుపక్కల కొండ జిల్లాల్లో ఉన్నారు.[5][6]  1 అసెంబ్లీ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి.[7]

శాసన సభ సభ్యులు మార్చు

జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ కూటమి వ్యాఖ్యలు
ఇంఫాల్ తూర్పు 1 ఖుండ్రక్‌పామ్ తోక్చోమ్ లోకేశ్వర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్
2 హీంగాంగ్ నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
3 ఖురాయ్ లీషాంగ్థెం సుసింద్రో మెయిటీ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
4 క్షేత్రిగావ్ షేక్ నూరుల్ హసన్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీయే
5 తొంగ్జు తొంగమ్ బిస్వజిత్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
6 కైరావ్ లౌరెంబమ్ రామేశ్వర్ మీటేయి భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
7 ఆండ్రో తౌనోజం శ్యాంకుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
8 లామ్లాయ్ ఖోంగ్బంటాబం ఇబోమ్చా భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
ఇంఫాల్ వెస్ట్ 9 తంగ్‌మీబాంద్ ఖుముక్చమ్ జోయ్కిసన్ సింగ్ జనతాదళ్ (యునైటెడ్) ఎన్డీయే JD(U) నుండి BJPకి మారారు
ఉరిపోక్ భారతీయ జనతా పార్టీ
10 సగోల్‌బండ్ ఖ్వైరక్పం రఘుమణి సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
11 కీషామ్‌థాంగ్ రాజ్‌కుమార్ ఇమో సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
12 సింజమీ సపం నిషికాంత్ సింగ్ స్వతంత్ర ఎన్డీయే
13 యైస్కుల్ యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
ఇంఫాల్ తూర్పు 14 వాంగ్‌ఖీ తోక్చోమ్ సత్యబ్రత సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
15 వాంగ్‌ఖీ తంజామ్ అరుణ్‌కుమార్ జనతాదళ్ (యునైటెడ్) ఎన్డీయే JD(U) నుండి BJPకి మారారు
భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
ఇంఫాల్ వెస్ట్ 16 సెక్మాయి (SC) హేఖం డింగో సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
17 లాంసాంగ్ సోరోఖైబామ్ రాజేన్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
18 కొంతౌజం డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
19 పత్సోయ్ సపం కుంజకేశ్వర్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
20 లాంగ్తబల్ కరమ్ శ్యామ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
21 నౌరియా పఖంగ్లక్పా సగోల్షెం కేబీ దేవి భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
22 వాంగోయ్ ఖురైజం లోకేన్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
23 మయాంగ్ ఇంఫాల్ కొంగమ్ రాబింద్రో సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
బిష్ణుపూర్ 24 నంబోల్ తౌనోజం బసంత కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
25 ఓయినం ఇరెంగ్బామ్ నళినీ దేవి భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
26 బిష్ణుపూర్ గోవిందాస్ కొంతౌజం భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
27 మొయిరాంగ్ తొంగం శాంతి సింగ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీయే
28 తంగా టోంగ్‌బ్రామ్ రాబింద్రో సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
29 కుంబి సనాసం ప్రేమచంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
తౌబల్ 30 లిలాంగ్ ముహమ్మద్ అబ్దుల్ నాసిర్ జనతాదళ్ (యునైటెడ్) ఎన్డీయే
31 తౌబాల్ ఓక్రమ్ ఇబోబి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్
32 వాంగ్‌ఖెం కైషమ్ మేఘచంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్
33 హీరోక్ తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
34 వాంగ్జింగ్ టెంథా పవోనం బ్రోజెన్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
35 ఖంగాబోక్ సుర్జాకుమార్ ఓక్రం భారత జాతీయ కాంగ్రెస్ మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్
36 వాబ్‌గాయ్ ఉషమ్ దేబెన్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
37 కక్చింగ్ మాయంగ్లంబం రామేశ్వర్ సింగ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీయే
38 హియాంగ్లాం డా. రాధేశ్యామ్ యుమ్నం భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
39 సుగ్ను కంగుజం రంజిత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్
ఇంఫాల్ తూర్పు 40 జిరిబామ్ అషాబ్ ఉద్దీన్ జనతాదళ్ (యునైటెడ్) ఎన్డీయే JD(U) నుండి BJPకి మారారు
భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
చందేల్ 41 చందేల్ (ఎస్టీ) SS ఒలిష్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
42 తెంగ్నౌపాల్ (ఎస్టీ) లెట్పావో హాకిప్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
ఉఖ్రుల్ 43 ఫుంగ్యార్ (ఎస్టీ) కె. లీషియో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీయే
44 ఉఖ్రుల్ (ఎస్టీ) రామ్ ముయివా నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీయే
45 చింగై (ఎస్టీ) ఖాశిం వశుమ్ నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీయే
సేనాపతి 46 సాయికుల్ (ఎస్టీ) కిమ్నియో హాకిప్ హాంగ్షింగ్ కుకీ పీపుల్స్ అలయన్స్ ఏదీ లేదు
47 కరోంగ్ (ఎస్టీ) జె కుమో షా స్వతంత్ర ఏదీ లేదు
48 మావో (ఎస్టీ) లోసి డిఖో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీయే
49 తడుబి (ఎస్టీ) N. కైసీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీయే
50 కాంగ్‌పోక్పి (ఎస్టీ) నెమ్చా కిప్జెన్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
51 సైతు (ఎస్టీ) హాఖోలెట్ కిప్జెన్ స్వతంత్ర ఎన్డీయే
తమెంగ్లాంగ్ 52 తామీ (ఎస్టీ) అవాంగ్‌బో న్యూమై నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీయే
53 తమెంగ్‌లాంగ్ (ఎస్టీ) జంఘేమ్‌లుంగ్ పన్మీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీయే
54 నుంగ్బా (ఎస్టీ) దింగంగ్లుంగ్ గాంగ్మెయి భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
చురచంద్‌పూర్ 55 తిపైముఖ్ (ఎస్టీ) న్గుర్సంగ్లూర్ సనేట్ జనతాదళ్ (యునైటెడ్) ఎన్డీయే JD(U) నుండి BJPకి మారారు
భారతీయ జనతా పార్టీ
56 థాన్లోన్ (ఎస్టీ) వుంగ్జాగిన్ వాల్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
57 హెంగ్లెప్ (ఎస్టీ) లెట్జామాంగ్ హాకిప్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
58 చురచంద్‌పూర్ (ఎస్టీ) LM ఖౌటే జనతాదళ్ (యునైటెడ్) ఎన్డీయే JD(U) నుండి BJPకి మారారు
భారతీయ జనతా పార్టీ
59 సాయికోట్ (ఎస్టీ) పౌలియన్‌లాల్ హాకిప్ భారతీయ జనతా పార్టీ ఎన్డీయే
60 సింఘత్ (ఎస్టీ) చిన్లుంతంగ్ మన్లున్ కుకీ పీపుల్స్ అలయన్స్ ఏదీ లేదు

మూలాలు మార్చు

  1. "NPP MLAs pledge support to BJP govt in Manipur". The Indian Express (in ఇంగ్లీష్). 2022-03-23. Retrieved 2023-12-16.
  2. "NPF joins Manipur cabinet, triggers ministry hope for other BJP allies". The New Indian Express. Retrieved 2023-12-16.
  3. "2 independents pledge support to BJP in Manipur". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-03-18. Retrieved 2023-12-16.
  4. "NDA ally Kuki People's Alliance withdraws support to Biren Singh government in Manipur". The Hindu (in Indian English). 2023-08-06. ISSN 0971-751X. Retrieved 2023-12-16.
  5. "Manipur violence: How Christianisation widened socio-cultural gap between Meiteis of Valley and Hill tribes". Firstpost (in ఇంగ్లీష్). 2023-05-05. Retrieved 2023-12-16.
  6. "ST Status for Manipur's Meiteis: What is at Stake?". TheQuint (in ఇంగ్లీష్). 2023-05-06. Retrieved 2023-12-16.
  7. State wise Lok Sabha, Rajya Sabha, MLA and MLC Seats

వెలుపలి లంకెలు మార్చు