మతిగర-నక్సల్బరి శాసనసభ నియోజకవర్గం
మతిగర-నక్సల్బరి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మతిగర-నక్సల్బరి శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పాటైంది.[1]
మతిగర-నక్సల్బరి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | డార్జిలింగ్ |
లోక్‌సభ నియోజకవర్గం | డార్జిలింగ్ |
మతిగర-నక్సల్బరి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
Associated electoral district | డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 26°43′0″N 88°23′0″E |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 25 |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
---|---|---|---|
2011 | మతిగర-నక్సల్బరి | శంకర్ మలాకర్ | కాంగ్రెస్ |
2016[2] | మతిగర-నక్సల్బరి | శంకర్ మలాకర్ | కాంగ్రెస్ |
2021[3] | మతిగర-నక్సల్బరి | ఆనందమోయ్ బర్మన్ | పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission Order No. 18" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 30 June 2014.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.