నాత్
(మదీహ్ నబవి నుండి దారిమార్పు చెందింది)
నాత్ లేదా నాతె షరీఫ్ (పర్షియన్ : نعت ) మహమ్మదు ప్రవక్తను శ్లాఘిస్తూ, ప్రశంసిస్తూ వ్రాయబడ్డ కవిత (ఖసీదా). ముస్లిం కవులలో నాతె షరీఫ్ వ్రాయని వారంటూ వుండరు.
ఎందరో ముస్లిమేతర ఉర్దూ కవులు గూడా నాతె షరీఫ్ లను రచించారు.
కొన్నినాతెషరీఫ్ ల షేర్ లను చూడండి
మార్చు- బలగుల్ ఉలా బి కమాలిహీ, కషఫద్-దుజా బి జమాలిహీ
- హస్ నత్ జమీ ఒ ఖిసాలిహీ, సల్లూ అలైహి వ ఆలిహీ
- కీ ముహమ్మద్ సే వఫా తూనెతో హమ్ తేరే హైఁ
- యే జహాఁ చీజ్ హై క్యా లూహ్ ఒ ఖలమ్ తేరే హైఁ
- ఇక్బాల్ (అల్లాహ్ నోటి నుండి వెలువడినట్లు రచించాడు)
- సర్మాయ యే హయాత్ బనా కర్ నబీ కా నామ్
- లీజే మెరే వజూద్ కా మేయార్ హోగయా
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |