మధిర
తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం
మధిర, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా,మధిర మండలానికి చెందిన గ్రామం. [1]. ఇది జనగణన పట్ణణం
మధిర నుండి ముఖ్య వ్యక్తులుసవరించు
- మధిర సుబ్బన్న దీక్షితులు, ఇతను కాశీ మజిలీ కథలును సృజించారు.
- దాశరథి కృష్ణమాచార్యులు
- మిరియాల నారాయణ గుప్తా, స్వాతంత్ర్య సమరయోధులు.
శాసనసభ నియోజకవర్గంసవరించు
ఇతర విశేషాలుసవరించు
మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు ఉన్నాయి. శాంతి, వాసవి, కళామందిర్, శ్రీ లక్ష్మీశ్రీనివాస. కళామందిర్ కొన్ని నెలల క్రితం మూసివేశారు. మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మధిర అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉంది.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2017-12-13.