మధిర సుబ్బన్న దీక్షితులు

మధిర సుబ్బన్న దీక్షితులు (1868-1928) కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాశీయాత్రలో వేసుకునే ప్రతి మాజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.